20-06-2023, 07:38 AM
కథలో విలన్ అంటూ వేరే ఎవరు లేరు అనుకొంటున్న ... అన్ని హత్యలు ఫణి నే చేయించి ఉండాలి లేదా వాళ్లు బ్రతికే ఉండి ఉండాలి ఫణి ఎక్కడో దాచి ఉంటాడు....నా అంచనా అయితే 90% ఫణి నే అన్నిటి వెనుక ఉండి ఉంటాడు... వేరే వాళ్ళు విలన్ అవ్వటం అనేది కేవలం 10% ఛాన్సస్ ఉన్నాయి అంతే ....
ఇప్పుడు తేలాల్సింది వాళ్లు నిజంగా చనిపోయారా బ్రతికే ఉన్నారా అని మాత్రమే
ఇప్పుడు తేలాల్సింది వాళ్లు నిజంగా చనిపోయారా బ్రతికే ఉన్నారా అని మాత్రమే