19-06-2023, 04:20 PM
(19-06-2023, 04:02 PM)Uday Wrote: సుహాసిని, రాధ, వింధ్య....ఒక రోజులోనే మూడు వికెట్లు. మీ ఓపికకి జోహార్లు మాస్టారు, రాధను వదిలేసారు ఎక్కువ చేస్తే బెదరిపోతుందనా. బావుంది...కొనసాగించండి.
నాకు అదే కదా ఆశ్చర్యము,, కలిసివస్తే అలానే ఉంటుందేమో,, ఇక్కడ రాధా ని ఎందుకు అంటే మెల్లగా దువ్వాలని,,, తనని చాలా జాగ్రత్తగా హేండిల్ చెయ్యాలి,, అందమైన అమ్మాయి ,, చిన్న అమ్మాయి,,, ఎందుకో ,, ఎదో ఆవేశంతో లేక ఎదో ప్రభావమో తనని ఇలా దగ్గర చేస్తోంది అనిపించింది ,, అందుకే ... తొందర పడకూడదు,, ఆ అమ్మాయి ఇంకా ఇంకా కావాలి అంటే అప్పుడు చేద్దాము అని ,,, ఎందుకో మనసు కొంచం ఆపింది ఆరోజు నన్ను,,, ఇది అందరికి అర్థం కాదు,, మీరు కొంత అర్థం చేసుకోగలరు అని ,, అందుకే మీకు చెపుతున్నా