18-06-2023, 03:16 PM
(18-06-2023, 11:19 AM)Uday Wrote: బావుంది మోహన్ గారు. దేన్ని చూసి మోహం వస్తే ఏంటి, మొత్తానికి కౌంట్ డౌన్ మొదలైంది ఒక వికెట్ పడింది.
పోతే ఆ మెడికల్ రెప్ దగ్గర మాత్రం కాస్త జాగ్రత్త, కండోం వాడండి, అసలే వాడు ఊర్లు తిరుగుతుంటాడు
మెడికల్ రెప్ భార్య విషయం వచ్చినప్పుడు మీరే చూస్తారు కదా ఏమి అవుతుంది అని,,,