18-06-2023, 01:47 AM
ఇక తను నాతో నన్ను వదిలి వెళ్లవు కదా అంది. రిజల్ట్స్ వచ్చాక ఒకే కాలేజ్ లో చేరుదాము అని చెప్పాను. తను love you బంగారం అంది. నేను కూడా love you too బేబీ అని చెప్పాను. తను నీ కోసం ఎగ్ కర్రీ చేశాను. నువ్వేమో రాగానే ఇలా చేశావు అంది. ఏమి చేశాను అన్నాను. చేసేది అంతా చేసి ఏమి చేశాను అంటావా అంది. చేసింది నచ్చలేదా అన్నాను. నచ్చింది కానీ మొదట్లో చాలా భయం నొప్పి వేశాయి అంది. మొదటి సారి కదా అలానే ఉంటది అన్నాను. నీకు ఎలా తెలుసు ఇవి అంతా అంది. వీడియోలు చూస్తా అన్నాను. తను నువ్వు ఇక అలాంటి వీడియోలు చూడకు నేను ఉన్నా కదా నీకు అంది. చూడను లే అని లేచాను. తను లేచి డ్రెస్ వేసుకొని నాకు కిస్ చేసి ఫుడ్ తీసుకు రావడానికి వెళ్ళింది. నేను కూడా డ్రెస్ వేసుకొని కూర్చున్న. తను చపాతీ అండ్ ఎగ్ కర్రీ తెచ్చి నీ కోసమే చేశాను అని తినిపించింది. నేను తనకి తినిపించాను. తిన్న తరువాత తను ఇక వేళ్ళు మా అక్క వచ్చే టైమ్ అయింది అంది. అప్పుడేనా అన్నాను. అవును అంది. అయితే ఏమి ఇవ్వవా అని అడిగాను. తను నా వీపు మీద చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో నా ఛాతి ని పట్టుకుని కిస్ చేసింది. 10 నిమిషాలు ముద్దు పెట్టి ఇక వెల్లు అంది. నేను ఫోన్ ని జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పి మా ఊరి బస్ ఎక్కాను. ఆ రోజు నుంచి పగలు రాత్రి తేడా లేకుండా ఫోన్ లోనే బిజీ అయిపోయింది. మా బాబాయ్ కి అక్కడి నుంచి విజయవాడ కి ట్రాన్స్ఫర్ అయింది. నేను ఊరికి వెళ్ళడానికి కూడా లేకుండా పోయింది. తన ఇంట్లో వాళ్లు లేకుంటే పొద్దున్నే వెళ్లి సాయంత్రం కి తిరిగి వచ్చేవాడిని.
కొన్ని రోజులకు రిజల్ట్స్ వచ్చాయి. 1st 2nd వచ్చే నేను సరయూ 5th 6th వచ్చాము. మా క్లాస్ అంతా షాక్ అయ్యారు. మరీ తక్కువ రాలేదు కానీ ఫస్ట్ రాలేదు అని మా నాన్న ఫీల్ అయ్యాడు. రిజల్ట్ రోజు నేను విజయవాడ వెళ్లాను పని మీద. మా బాబాయ్ ఫీల్ అవ్వకు అని సినిమా కి తీసుకువెళ్ళాడు. నేను మళ్ళీ మా ఊరికి వెళ్ళాను. మా నాన్న మంచి కాలేజ్ లో హాస్టల్ ఉంచి చదివించాలి అని డిసైడ్ అయ్యాడు. నేను ఎది మాట్లాడలేక పోయాను. సరయూ అక్కడే ఒక కాలేజ్ లో జాయిన్ అయింది. నన్ను గుంటూరు లో జాయిన్ చేశారు. జాయిన్ అయ్యే ఒక రోజు ముందు సరయూ ని కలిసి చెప్పాను హాలిడేస్ అపుడు కలుస్తా అని. తను కూడా బాధ పడింది. ఆ టైమ్ లో ఏదో నిబ్బా నిబ్బి లవ్ మాది.
నెక్స్ట్ డే గుంటూరు వెళ్లి కాలేజ్ లో జాయిన్ అయ్యాను. అక్కడ సావ దొబ్బేవాళ్ళు. పొద్దున్నే 4కి లేపి 5కే క్లాసెస్. రాత్రి 10 కి రూం కి వచ్చే వాళ్ళము. స్టార్టింగ్ లో సరయూ బాగా గుర్తొచ్చేది. కానీ రోజుకు గడిచే కొద్దీ ప్రెజర్ వల్ల ఆలోచించే సమయం కూడా లేకుండా పోయింది. ఒక నెల తరువాత హోమ్ సిక్ లీవ్స్ ఇచ్చారు 5 డేస్. నేను ఇంటికి వెళ్ళాను. నెక్స్ట్ డే నే సరయూ దగ్గరకి వెళ్ళాను. తను చాలా హ్యాపీ అయింది. తనతో మాట్లాడి రొమాన్స్ చేసి రాత్రి కి ఇంటికి వచ్చాను. ఉన్న 5 రోజులు తనతోనే ఎక్కువ మాట్లాడేవాడిని. హోమ్ సిక్ లీవ్స్ అయ్యాక మళ్ళీ కాలేజ్ కి వెళ్ళిపోయాను.
మా కాలేజ్ లో 10th మార్క్స్ బట్టి బ్యాచ్లులు చేశారు. నేను ఫస్ట్ బ్యాచ్ లో ఉండేవాడిని. మా క్లాస్ లో బెంచేస్ 3 రోస్ గా ఉంటాయి. నేను మిడిల్ రో లో ఫస్ట్ బెంచ్ లో కూర్చునే వాడిని. కొన్ని రోజుల తరువాత ఐఐటీ బ్యాచ్ అని ఒక 5 మంది అమ్మాయిలు ఒక్క మా క్లాస్ కే తీసుకొచ్చారు. నా పక్క రో లో వాళ్ళ బెంచేస్. మేము వాళ్ళతో మాట్లాడకూడదు. ఇది కాలేజ్ రూల్. మాట్లాడటం చూస్తే అయిపోయేవాల్లు. కొన్ని రోజుల తరువాత మా ప్రిన్సిపల్ వచ్చి అమ్మాయిలతో మీకు ఏదైనా కావాలి అంటే వాళ్ళ పక్క బెంచ్ లో ఉండే నన్ను మాత్రమే అడగాలి అని చెప్పి వెళ్ళాడు. ఎందుకు అంటే నేను చాలా సైలెంట్ గా ఉండేవాడిని. నాకు చాలా కొత్త ప్లేస్ అది. తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు అండ్ బాగా చదువుతా అని. అందులో ఒక అమ్మాయి పేరు జాహ్నవి. తను చాలా అందం గా ఉండేది. కాలేజ్ మొత్తం తను వస్తుంటే తననే చూసే వాళ్ళు. 5 మెంబెర్స్ లో తను ఒక్కటే గర్ల్స్ హాస్టల్ నుంచి వచ్చేది. మిగతా అంతా ఇంటి నుంచి వచ్చేవాళ్ళు. ఏదైనా అవసరం ఉంటే పిలిచేవారు. దసరా హాలిడేస్ వరకు పెద్దగా ఏమి మాట్లాడే వాళ్ళు కాదు.
దసరా హాలిడేస్ కి ఇంటికి వెళ్ళాను. సరయూ తో మాట్లాడుతూ ఉండేవాడిని. తను కూడా వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళడం తో కలవడం కుదరలేదు. హాలిడేస్ అయిపోయాక కాలేజ్ కి వెళ్ళాను. మా నాన్న ఫస్ట్ రోజు ఎవరు రారు అని చెప్పినా వినకుండా పంపాడు నన్ను. చాలా తక్కువ మంది వచ్చారు. అందుకే క్లాసెస్ ఎక్కువ చెప్పలేదు. జాహ్నవి నాతో నేను మంజుల తెలుసా అని అడిగింది. తెలియదు అన్నాను. మీ నాన్న ఫ్రెండ్ కూతురు అంట కదా అంది. అపుడు గుర్తొచ్చింది ఆ పిల్ల జాయిన్ అయింది అనే నన్ను మా నాన్న ఇక్కడ జాయిన్ చేశాడు. కానీ ఎపుడు చూడలేదు నేను. హా చెప్పాడు మా నాన్న ఒకసారి అన్నాను. ఎపుడూ నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అని అడుగుతూ ఉంటుంది అంది. అవునా నువ్వు ఏమి చెప్పావు అని అడిగాను. బాగానే చదువుతాడు అని చెప్పను అంది. ఇక ఆ రోజు నుంచి మేము రోజు మాట్లాడుకోవడం మొదలు పెట్టాము. కాలేజ్ లోనే టాప్ ఫిగేర్ నాతో మాట్లాడుతుంది అని అంతా ఫీల్ అయ్యే వాళ్ళు. నన్ను కొట్టడానికి కూడా స్కెచ్ వేశారు అని చెప్పేవాళ్ళు. కొన్ని డేస్ కి నా బర్త్ డే వచ్చింది. ముందు రోజు మా బాబాయ్ వచ్చి కొత్త బట్టలు స్వీట్స్ ఇచ్చి వెళ్ళాడు. పొద్దున్న క్లాస్ కి వచ్చిన ప్రతి ఒక్క లెక్చరర్ కి స్వీట్స్ ఇస్తున్న. బ్రేక్ లో మా ఇంఛార్జి ని అడిగాను క్లాస్ లో గర్ల్స్ కూడా ఉన్నారు కదా ఇవ్వాన అని. ఆయన సైలెంట్ గా ఇచ్చేయాలి మాట్లాడకుండా అన్నాడు. సరే అని అందరికీ స్వీట్స్ ఇచ్చాను మా క్లాస్ వాళ్ళకి. లంచ్ టైమ్ లో తినేసి వచ్చాక జాహ్నవి నాకు ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చింది. థాంక్స్ చెప్పి నీకు ఎలా తెలుసు నా బర్త్ డే అని అడిగాను. తను నాకు ఒక పెన్ ఇచ్చి మీ మంజుల నీకు ఇవ్వమని చెప్పింది గిఫ్ట్ గా అంది. నేను అసలు ఎలా ఉంటది మంజుల అన్నాను. తనని చూడలేదా నువ్వు అంది. ఎపుడో 4th క్లాస్ లో చూసినట్టు గుర్తు అన్నాను. బాగానే ఉంటది తను చెప్తేనే నాకు తెలిసింది అంది. ఇలా మేము రోజు మాట్లాడుకునే వాళ్ళం. చాలా క్లోజ్ అయింది నాకు. సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు. జాహ్నవి నాతో నీ నంబర్ ఇవ్వు ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను అంది. సరే అని నంబరు ఇచ్చాను. హాలిడేస్ కి ఇంటికి వెళ్ళలేదు నేను. మా అమ్మ నాన్న విజయవాడ వస్తారు అన్నారు అందుకే మా బాబాయి ఇంటికి వెళ్ళాను. సరయూ తో మాట్లాడటం కంటే నాకు జాహ్నవి తో మాట్లాడటం ఎక్కువ ఇష్టం ఉండేది. సో ఎక్కువగా జాహ్నవి తోనే మాట్లాడేవాడిని.
హాలిడేస్ అయ్యాక కాలేజ్ కి వెళ్ళాను. జాహ్నవి రెండు రోజులు లేట్ గా వస్తా అని చెప్పింది. కానీ మా నాన్న నన్ను పంపాడు ఓపెన్ చేసే రోజునే. నేను జాహ్నవి కోసం ఎదురు చూస్తున్న. 3 రోజుల తరువాత వచ్చింది. మేము చాలా అంటే చాలా క్లోజ్ అయ్యాము. కానీ నేను 10th క్లాస్ లాగా తక్కువ మార్క్స్ తెచ్చుకో కూడదు అని బాగా కష్టబడి 440/470 తెచ్చుకున్న. హాలిడేస్ కి ఇంటికి వెళ్ళాను.