17-06-2023, 10:44 PM
'రాజు గాడి రాసలీలలు' అనే మీ కొత్త కథ ఓ చక్కని ఆరంభం మహి గారు.
మొదటి అప్డేట్ చదివాను..బాగుంది
గీత , సంగీత
రాజు, రాణి
లాంటి పాత్రల పేర్లు ఆసక్తి గా ఉన్నాయి
అయితే కథ మొదటి నుంచి కథా రచయిత చెపుతున్నట్టు మొదలుపెట్టారు, ఆలా మొదలవడం చక్కగా ఉంది
కానీ మధ్యలో ఆ ఫోన్ conversation నుంచి కథని రాజు చెపుతున్నట్టు మొదలైంది.
ఆలా మారుతున్నప్పుడు ఇలా (రాజు మాటలలో ) లేక ఇంకెవరైనా మాట్లాడుతుంటే వారి మాటలలో అని బ్రాకెట్స్ లో రాసి కంటిన్యూ చేసుంటే ఇంకా క్లారిటీ గా ఉండేది అని ఈ అప్డేట్ చదువుతున్నప్పుడు నాకు వ్యక్తితంగా అనిపించింది.
ఏది ఏమైనా కొత్త కథకి స్వాగతం
ఓ పాఠకుడిగా ఒక మాట - ఈ కథ ఈ జోనర్ కి సంబంధించినదో అనే ఒక ఇన్ఫర్మేషన్ ఆంటే adultary, romance, incest etc (prefix ) ఇచ్చి ఉంటే బాగుంటుంది.