17-06-2023, 04:00 PM
బస్ ఒక హోటల్ దగ్గర స్టాప్ చేశారు. తను లేచింది. వాష్ రూం కి వెళ్తా అని వెళ్ళింది. నేను బస్ దిగి ఒక లేస్ పాకెట్, ఒక కూల్ డ్రింక్ అండ్ డైరీ మిల్క్ చోక్లేట్ తీసుకున్న. నేను అక్కడ టీ తాగుతుంటే తను వచ్చింది. తనని టీ తాగు అంటే వద్దు అంది. తనకి చిప్స్ కూల్ డ్రింక్ ఇచ్చాను. తను బస్ ఎక్కింది. నేను బస్ స్టార్ట్ అయ్యేదాకా అక్కడే ఉండి బస్ స్టార్ట్ అవ్వగానే బస్ ఎక్కాను.
స - ఎందుకు కొన్నావు
నే - ఊరికే టైమ్ పాస్ కోసం
స - ఎందుకు వేస్ట్ కదా
నే - వేస్ట్ ఏమి కాదు తినచ్చు
స - సరే అని చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసింది
తిను అని చేతితో నా చేతిని కొట్టింది
నే - నువ్వే తినిపించాలి కదా
స - ఆహా అపుడు ఏదో వద్దు అన్నావు అని తినిపించాను. ఇపుడు కూడా నా
నే - ప్లీజ్
స - తింటే తిను లేకుంటే లేదు
నే - నువ్వు రాక్షషి వి
స - అవును
ఎందుకు లే అని నేను తినడం మొదలు పెట్టాను. తను కిటీకీ లో చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటుంది.
నే - ఏంటి అంత తొందర తొందరగా తింటున్నావు
స - ఏమి లేదు నీకు కావాలా అని చిప్స్ ప్యాకెట్ నాకు ఇచ్చింది
నే - నాకు తెలుసు నీకు ఆకలిగా ఉంది కదా
స - వద్దు వద్దు అని 4 చపాతీలు నువ్వే తినేసావు
నే - 4 తిన్నానా
స - అవును నేను ఒక్కటే తిన్నా
నే - నువ్వు తినిపిస్తూ ఉంటే తినేసాను. అందుకే నా చిప్స్ తినిపించలేదు.
స - అంత లేదు లే
నేను చిప్స్ తీసుకొని తన నోట్లో పెట్టాను. తను ఏమి అనకుండా తింటూ ఉంది.
స - ఏంటి అంత ఫాస్ట్ గా పెడతారా ఎవరైనా
నే - నేను ఫస్ట్ టైం ఇలా తినిపించడం
స - నాకు రోజూ ఇదే పని అనుకుంటున్నావా
నే - అలా అన్నానా
స - నిదానంగా అని ఒక చిప్ తీసుకొని నా నోట్లో పెట్టింది. నేను తన ఫింగర్ ని నాకేసాను.
ఛీ, నీకు తినడం కూడా రాదు
నే - సరే అని తనకి తినిపించాను.
చిప్స్ తినేసాక కూల్ డ్రింక్ ఓపెన్ చేసింది. నాకు ఇచ్చి తాగు అంది.
నే - నువ్వు తాగు నాకు ఏమీ వద్దు
స - ఉన్నది ఇద్దరం కొంచెం అయినా తాగి ఇవ్వు
నే - బస్ లో ఎలా తాగాలి. సిప్ చేస్తే నువ్వు తాగలేవు కదా
స - ఏమి కాదు లే నేకు రోగాలు ఏమి లేవు కదా అని నవ్వింది
నే - ఏమి లేవు లే తల్లి అని 2 సిప్స్ తాగి తనకి ఇచ్చాను
తను తాగుతుంటే బాటిల్ చుట్టూ పెదాలు పెట్టి నాకు అయితే అక్కడ నా మడ్ద ఉన్నట్టే అనిపించింది. నా మడ్ద లేచింది. నేను ఇక ఒకలెగ్ మీద ఇంకో లెగ్ వేసుకొని కూర్చున్న. తను తాగేసి బాటిల్ పడేసింది. హమ్మయ్య కడుపు ఫుల్ అయింది అంది. ఇక పడుకుంటా అని అంది. నువ్వు కూడా పడుకో అంది. నిన్ను చూస్తూ ఉంటే నాకు నిద్ర రాదు లే అన్నాను. ఏంటి అంది. ఏమి లేదు లే పడుకో అన్నాను.
తను స్లో గా నా భుజం మీద వాలింది. నా heart బీట్ పెరిగింది. బస్ లో షేకింగ్ కి తన చిన్న చిన్న సళ్ళు ఊగుతూ ఉన్నాయి. ఛా అనవసరం గా పొద్దున్న వచ్చాము. అదే రాత్రి వచ్చి ఉంటే టచింగ్స్ అయినా చేసేవాడిని అని నన్ను నేను తిట్టుకుంటూ ఉన్నాను. అయినా ఇంత క్లోజ్ గా ఉంటుంది అని నాకు ఏమి తెలుసు అనుకొని సైలెంట్ గా తన బాడీ ని స్కాన్ చేస్తున్న.
తను స్లో గా నా భుజం లో తన చేతిని పెట్టి గట్టిగా పట్టుకొని నిద్రపోతుంది. తన ఒక సన్ను నా చెస్ట్ కి తగిలింది. నా నరాలు జివ్వమంటున్నాయి.నేను కంట్రోల్ చేసుకుంటూ అలానే పడుకున్న.
కొంత సేపటికి మెలుకువ వచ్చి చూస్తె తను నా వొళ్ళో పడుకొని ఉంది. నేను తన మీద వంగి పడుకున్న. నేను వెంటనే లేచాను. నేను లేచిన 5 నిముషాలకి తను లేచింది.
తను వాటర్ బాటిల్ తీసుకుని లైట్ గా మొహం కడుక్కొని నాకు ఇచ్చింది. నేను మొహం కడిగి తన దుపట్టా కి తుడుచుకున్నాను. తను నువ్వు నా డ్రెస్ ని పాడు చేస్తున్నావు అంది. నేను చోక్లేటే తీసి ఇచ్చాను. ఇది ఎక్కడిది అంది. ఇంతకు ముందు కొన్నాను అని చెప్పాను. తను నాకు ఇష్టం అయిన ఫ్లేవర్ కానీ చూడు మెల్ట్ అయింది అపుడే ఇవ్వచ్చు కదా అని తిట్టింది. అలానే తిను అన్నాను. వద్దు ఇంటికి వెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు తింటాను అంది. నీ ఇష్టం అన్నాను. తను నాకు బాగా క్లోజ్ అయింది. నా చేతులు పట్టుకుని మాట్లాడుతూ ఉంది. తన గురించి తన ఫ్రెండ్స్ గురించి మా క్లాస్ గురించి టీచర్స్ గురించి అంతా చెప్తూ ఉంది.
మధ్యాహ్నం రెండు గంటలకు లంచ్ కోసం బస్ ఆపారు. నేను సరయు తో ఏమైనా తింటావా అని అడిగాను. నేను బస్ నుంచి బయటకి వచ్చి అక్కడ తినలేను. నువ్వే ఏదో ఒకటి తినేసి నాకు కూడా ఏదో ఒకటి తీసుకొని రా అంది. నేను బస్ దిగి నేను ఒక్కడినే తింటే ఎలా అని డ్రైవర్ ని అడిగి బస్ స్టాండ్ బయట ఉన్న హొటల్ కి వెళ్ళి ఒక బిరియానీ బాక్స్ లో పార్సిల్ తీసుకున్న. ఒక కూల్ డ్రింక్ మళ్ళీ ఒక డైరీ మిల్క్ తీసుకొని బాస్ లోకి వచ్చాను. తను ఏంటి నువ్వు తినలేదు అంది. ఇద్దరికీ సరిపోదా అన్నాను. అలా కాదు లే నీకే సరిపోదేమో అంది. సరిపోతుంది అన్నాను. తను వాటర్ బాటిల్ తీసుకు రా అంది. రెండు బాటిల్స్ తెచ్చి బస్ లో కూర్చున్న.
తిను ఇక అన్నాను. బస్ స్టార్ అవ్వని ఇపుడు తినడం నాకు నచ్చదు అంది. సరే అని డైరీ మిల్క్ ఇచ్చాను. తను మళ్ళి ఎందుకు తెచ్చావు అంది. ఇది ఇపుడు తిను అది ఇంట్లో తిను అన్నాను. తను నవ్వుతూ తినడం మొదలు పెట్టింది. లాస్ట్ బైట్ ఉన్నప్పుడు అరే సారీ నీకు ఇవ్వనే లేదు కదా అని నా నోట్లో పెట్టేసింది. నేను సూపర్ గా ఉంది అన్నాను. అందుకే నాకు ఇష్టం అంది. ఆ టేస్ట్ చోక్లేట్ ది కాదు నీది అన్నాను. ఆహా అంది నవ్వుతూ. నువ్వు కొరికి ఇచ్చావు కదా అందుకే బాగుంది అన్నాను. సరే ఆపు ఇక అంది. బస్ స్టార్ అయ్యి 20 నిమిషాల తరువాత తను బాక్స్ ఓపెన్ చేసి బిరియాని తెచ్చవా అంది. అవును అన్నాను. నాన్ వెజ్ తిని 2 వీక్స్ అయింది కదా అని నాకు తినిపిస్తూ తను తింటుంది. నేను తనతో నువ్వు కూడా తిను మళ్ళీ అంతా నాకే పెట్టేసావు అంటావు అని చెప్పాను. తను నవ్వుతు తింటాను లే అంది. తినేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. తను నా చెస్ట్ మీద తల పెట్టి పడుకుంది. నేను చేతులని తన భుజాల మీద వేసి తన తల మీద నా తల పెట్టి పడుకున్నాను. ఇక మా ఊరు రాబోతుంది అన్న టైం లో తనని లేపాను. తను వచ్చేసిందా అంది. హా దగ్గరలో ఉన్నాము కొంచెం రెడీ అవ్వు అన్నాను. తను తన జడని సెట్ చేసుకుని డ్రెస్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ల నంబర్ ఇవ్వు వెళ్ళాక ఫోన్ చేస్తాను అని చెప్పింది. నేను మా పిన్ని నంబర్ ఇద్దమా అని ఆలోచిస్తూ వద్దులే అని మీనాక్షి షాప్ నంబర్ ఇచ్చాను. తను నన్ను వేరే సీట్ కి వెళ్ళి కూర్చో ప్లీజ్ అని నా గడ్డం పట్టుకొని అడిగింది. నాకు చాలా క్యూట్ గా అనిపించింది. తను సడెన్ గా నా చేతికి కిస్ చేసి వేళ్ళు అంది. నేను కూడా పక్కన వేరే చోట కూర్చున్న. బస్ స్టాండ్ రాగానే వాళ్ళ డాడ్ అండ్ తమ్ముడు వచారు. వాళ్ళ డాడ్ నన్ను చూసి నువ్వేనా వెళ్ళింది అన్నాడు. అవును అన్నాను. మీ డాడీ రాలేదా అన్నాడు. లేదు నేను వెళ్తాను అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు సరయు సైలెంట్ గా నాకు బై చెప్పింది. నేను బై చెప్పి మా పిన్ని హోం కి వెళ్ళాను.
మా బాబాయ్ కూడా ఉన్నాడు ఇంట్లోనే. ఒక గంట సేపు ఎం అయింది ఎలా అయింది అన్ని అడిగి ఫ్రెష్ అవ్వు పో అన్నాడు. సరే అని ఫ్రెష్ అయ్యి ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్తాను అని చెప్పి మీనాక్షి షాప్ కి వెళ్ళాను. మీనాక్షి ఎం అన్నా బాగా ఎంజాయ్ చేశావా అంది. ఏం చేస్తాను అలిసిపోయాను అని చెప్పను. మరి అపుడే సరయి అక్క ఫోన్ చేసింది అంది. నేను ఎక్సిటేమెన్ తో ఎపుడు అన్నాను. అర్ధ గంట ముందు అంది. పిలవచ్చు కదా అన్నాను. ఏమో నువ్వు ఏమి చేస్తున్నావో అని బాబయి కూడా ఉన్నాడు కదా అని పిలవలేదు అంది. ఛా అన్నాను. అన్న నువ్వు ఎందుకు టెన్సన్ పడతావు అక్క నంబర్ ఇచ్చింది. రాత్రి 10 గంటలకి ఫోన్ చేయమంది అని నంబర్ ఇచ్చింది. నేను మీనాక్షి తో Airtel 100 rs కార్డ్ తీసుకొని తనకి థాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళాను. డిన్నర్ అయ్యాక పిన్ని ఫోన్ అడిగి తీసుకున్న. టైం 10 ఎపుడు అవుతుందా అని ఎదురు చూస్తున్న.