17-06-2023, 11:27 AM
(11-05-2023, 07:08 PM)sarit11 Wrote: మిత్రమా మోహన్
ఈ రెండు రిప్లయ్ లు ఎలా ఇచ్చారో అలాగే మీ కథను కూడా ఇక్కడ టైప్ చేసి లేదా పేస్ట్ చేసి
కింద ఉన్న Post Reply అనే బటన్ ను నొక్కడమే
సరిత్ గారు, ఒక చిన్న రిక్వెస్ట్,,, ఈ thread పేరు మార్చేందుకు వీలు అవుతుందా,, ఇంకా చాలా threads ఇదే పేరుపైన కనిపించాయి అందుకు నా thread పేరు చేంజ్ చేసే అవకాశం ఉంటే చెప్పండి,, ఎలా చేయాలో కొంచం guide చేయగలరా