16-06-2023, 05:51 PM
(16-06-2023, 02:19 PM)Uday Wrote: మోహన గారు జ్ఞాపకాలతో కొట్టుకుపోతూ కొన్ని అక్షర దోషాలను ఇస్తున్నారు, అయినా పర్లేదు. వామ్మో ఒకతి, రెండు, మూడు, నాలుగు, ఐదు అంతేనా ఇంకా ఎవరైనా వచ్చి మద్యలో కలుస్తారా? ఏమదృష్టమండి మీది , రూము చుట్టూ ప్రౌడ దగ్గరినుంచి కన్నెపిల్ల వరకూ, వున్నా లేనట్టి రూమ్మేట్. ఒకటి చెప్పండి ఇలా అన్నీ చూసే అక్కడ రెంటుకి దిగారుకదూ .
బావుంది....కొనసాగించండి .
మీ సహృదయ వ్యాఖ్యలకు ధన్యవాదాలు,,, అక్షర దోశాలు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాను ,, కానీ తెలియకుండానే దొర్లిపోతున్నాయి ,,, ఈ అనుభవంలో వీళ్ళు మాత్రమే,, మధ్యలో ఎవరు రారు,,, అదృష్టమంటే ఎదో అలా కలిసి వచ్చిందేమో,, మీరే అన్నారు కదా ఎక్కడో మచ్చ వుంది అని,, అందుకేనేమో ఇలా,,, అలా చూసుకొని ఆ గది ని అద్దెకు తీసుకొని ఉంటే ఐదునెలలలో వెళ్ళిపోము కదా అక్కడినుంచి,,, ...