16-06-2023, 01:16 PM
ఈసారిచ్చిన అప్డేట్ కంఫ్యూషన్ లేకుండా అంటే కొత్తకొత్తగా ఏం లేదూ అనుకునేలోపలే స్నేహ ఫోన్ ఆన్ చేసి రాజ్ సెల్లుకు మెసేజ్ పంపించి, దుబాయ్ మాఫియాని పిలిపించి మమ్మల్ని తరువాతి అప్డేట్ కోసం ఎదురు చూసేలా చేసావు బ్రో. బావుంది....కొనసాగించు.
: :ఉదయ్