13-06-2023, 11:14 PM
(12-06-2023, 02:04 PM)smartrahul123 Wrote:హలో మిత్రమా Takulsajal గారు! మా బిజీ లైఫ్ లో కొంచెం Break కోసం ఈ సైటులోకి వచ్చి మీ కథలు చదువుతుంటే ఈ కథలో అయితే బాగా ఏడిపించి వదిలారు! మీరు Break లేకుండా ఎపిసోడ్స్ ఇచ్చారు అని నేను కూడా Break లేకుండా చదివాను. అమ్మేత లోనే ఏడిపించారు అనుకుంటే ఈ కథలో టైటిల్ కి న్యాయం చేయానికి Break లేకుండా ఏడిపించారు మరి! అన్ని ఎపిసోడ్స్ వన్ బై వన్ మళ్లీ చదువుదాము అనుకున్నాను. కానీ దైర్యం చాలలేదు!
ధన్యవాదాలు మిత్రమా
ఇది sad story నే
నేను కూడా ఏడ్చాను