13-06-2023, 07:17 PM
Bro మీరు రీడర్స్ ని మిస్ గైడ్ చేస్తున్నారు.... ముందు ఒక విధంగా రాసి... తర్వాత దానికి ఆపోజిట్ గా చెప్తున్నారు.... ఇలా ఎక్కువసార్లు జరిగితే స్టోరీ మీద ఇంట్రెస్ట్ పోతుంది.... ఏదన్నా అయినా కూడా ఇది నిజమేనా ఏదైనా ప్లాన్ ఉందేమో అని అనుకుంటారు.... సస్పెన్స్ కోసం అలా రాస్తున్నారు అనుకుంటా... ఎక్కువ సార్లు అదే జరిగితే కష్టం ... రాసే స్టైల్ మార్చాలి