13-06-2023, 05:29 PM
(This post was last modified: 13-06-2023, 06:28 PM by Hydboy. Edited 1 time in total. Edited 1 time in total.)
ఫణి బ్రో స్టోరీ వీక్ అయింది... కేవలం కారు ఉంటేనే అంత స్ట్రాంగ్ కేసు అవ్వదు.... అలాగే ఇంట్లో నుండి నువ్వు బయటకు వచ్చినట్లు cc టీవీ ఫుటేజ్ కూడా లేదు ... కార్ మీద వెలిగుర్తులు dead body మీద వెలి గుర్తులు ఎవరివి ఉన్నాయో తెలుసుకొన్నారా లేదా .... మీ లాయర్ ఇవన్నీ వాధించలేదు అంటే అతను కూడా. నీకు వెన్ను పోటు పొడిచాడు అని అర్దం .... రాధిక హ్యాండ్ ఏమన్నా ఉందా
స్టోరీ లో హీరో ఇన్నిసార్లు వెన్నుపోట్లు తింటే అతని మీద సానుభూతి రాదు... పైగా ఒక వ్యక్తి చుట్టూ ఉన్న వాళ్ళు అతనిని వెన్నుపోటు పొడుస్తున్నారు అంటే తప్పు అతని లోనే ఉంది అంటారు.... అతనిదే తప్పు అన్నట్లుగా చూస్తారు.... నాకైతే ఈ ఫైరింగ్ డమ్మీ ఏమో అనిపిస్తుంది.... రెండు రాష్ట్రాల్లో పార్టీ నీ గెలిపించి... 3cr మందితో మీటింగ్ పెట్టిన వాడిని pm అంత ఈజీగా వదులుకొంటుండా... Pm తో కలిసి ఆడే నాటకమా....
మొన్నటి వరకూ స్టోరీ లో ఒక లవ్ ఫీల్ ఉండేది అభీ చావు తో అది పోయింది... ఇప్పుడు ఎవరైనా అమ్మాయిని సెక్స్ చేసినా ఈమె వలన ఏమి సమస్యలు వస్తాయి అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు.......
నాకు తెలిసి చదివే అందరూ కన్ఫ్యూజన్ లో ఉండి ఉంటారు..... మీరు త్వరత్వరగా అప్డేట్స్ ఇవ్వండి దాని వలన క్లారిటీ వస్తుంది....