13-06-2023, 12:18 PM
(10-06-2023, 05:36 AM)Lonely warrior Wrote: Reputation points.పెంచుతారు అనుకున్న అటువంటి కార్యక్రమాలు కనిపించలేదు..
సరే లే ఒక చెత్త రోజు చూసుకొని . Sorry మంచి రోజు చూసుకుని అప్డేట్ ఇస్తాను..![]()
అయ్యా ఒంటరి యోధుడు (lonelywarrier) గారు, మీరు అంతగా అడిగేవరకు నాక్కూడా తెలియదు
"రేటింగ్స్" ఇవ్వొచ్చని, ఇవ్వాలని. కథ చదివి మనకు మంచిగా అనిపించిన/అనిపించకపోయిన అంటే విశ్లేషిస్తే చాలనుకునేవాన్ని, అదే చేస్తూ వచ్చా. మీ కోరిక విన్న తరువాత వెనక్కెళ్ళి నా తరుపున రేటింగ్స్ ఇచ్చా. మరి అదెక్కడ కనపడుతుందో చూసుకుని
వీలైతే తొందరగా అప్డేట్ ఇవ్వండి ప్లీజ్
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)