13-06-2023, 10:25 AM
సస్పెన్స్ లేకుండా అపవా బ్రో .... స్టోరీ మళ్ళీ మొదటికి వచ్చింది అనుకుంటా...... నీ స్టోరీ చూస్తుంటే పరమపద సోపాన పటం లో పాములు నిచ్చెనల ను చూస్తున్నట్లు ఉంది... నీ లైఫ్ లో పాములే ఎక్కువ ఉన్నాయి.....
. స్టోరీ లో కేవలం ఆడవాళ్ళకి మాత్రమే పేర్లు ఉంటాయి మోగవల్లకి తక్కువ మందికి పేర్లు ఉంటాయి ... మిగిలిన అందరూ pa, pm,cm అంటూ పదవులతో నే పిలుస్తావు .. నలుగురికీ మోగవల్లకే పేర్లు ఉన్నాయి ఇప్పుడు అయిదో వ్యక్తికి పేరు ఉంది మనీష్ .... విచిత్రం గా లాయర్ పేరు చెప్పలేదు .... అంటే మనీష్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడా... చతుర్వేది కూడా వెన్నుపోటు పొడిచిందా....
అప్డేట్స్ త్వరత్వరగా ఇవ్వు bro