12-06-2023, 11:50 PM
(This post was last modified: 12-06-2023, 11:52 PM by smartrahul123. Edited 1 time in total. Edited 1 time in total.)
కథ పరంగా చూస్తే అక్షిత, లావణ్య, సంజన, శృతి, చిన్నా అన్నీ గొప్ప చారక్టర్లు. అక్షిత, లావణ్య చిన్నా అందరూ ప్రేమికులే, అందరు పొరపాట్లు చేసారు కన్ఫ్యూషన్ లో మిస్ కమ్యూనికేయిన్ తో. ఒక్క శృతి తప్ప, శృతి లాంటి వాళ్ళు ఎందరు ఉంటారు తప్పు లేకుండా పనిష్మెంట్ పొందుతూ. శృతిని చిన్నాని చివర్లో అయినా కలిపినందుకు చాల చాల ధన్యవాదములు.
చిన్నా లాంటి వాళ్ళ ప్రేమని అర్ధం చేసుకోకుండా ముఖ్యంగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన అక్షిత లాంటి వాళ్ళు తర్వాత రెలైజ్ అవ్వకపోయిన, చిన్నా లాంటి వాళ్ళు వాళ్ళ మనసులోంచి పూర్తిగా వదిలేస్తే మంచిది. వాళ్ళ లైఫ్ మీద శ్రద్ద వదిలేయకుండా! అప్పుడే శృతి లాంటి వాళ్ళ ప్రేమ సాంగత్యం దొరుకుతుంది.
ఒకవేళ శృతిలాంటి వ్యక్తులు పొరపాటని దొరక్క పోయిన జీవితం లో చాల సాదించ వచ్చు.కొంత BREAK తీసుకొని లైఫ్ మళ్ళీ నిర్మించుకొని బాగా బతికి అందరికీ చూపించవచ్చు. సేవ కార్యాలు చేస్తూ ఆనందాన్ని పొందవచ్చు. మంచి మెసేజ్ ఇచ్చారు ధన్యవాదములు.
ఎవరి లైఫ్ కి వాళ్లే హీరోస్! వాళ్ళ లైఫ్ మీద శ్రద్ద పెట్టవలిచిన మొదటి వ్యక్తి వాళ్లే!