12-06-2023, 07:51 PM
నీకు దండం భయ్యా.... ఒకసారి నువ్వు ఇచ్చిన అప్డేట్ కి మరో అప్డేట్ లో రివర్స్ చేస్తున్నావ్ .... ఫస్ట్. వారణాసి లో అభి మంచిది అన్నట్లు చూపెట్టావు ... తర్వాత విరాంచి తో అభి చెడ్డది తన ప్లాన్ అన్నట్లు చుపెట్టావ్ తర్వాత అభి నేను విడిపోలేదు అని, వీరంచి అభి ల మధ్య లవ్ లేదని pa తో చెప్పావ్ ... ఇప్పుడు నేరుగా అభి తోనే నువ్వు ఎందుకు విడిపోయావు ఎందుకు. విలన్ లా మారవు అని అడిగావు ...
చదువుతుంటే ఇదైనా నిజమేనా మళ్ళీ వేరే ఉందా అని డౌట్ వస్తుంది.... ఇంకా ఈశనా, షాహిన్ ( అభి ఫ్రెండ్ ), ఫస్ట్ mla కూతురు , అంతార ఫ్రెండ్, వీళ్ళు కూడా విలన్సే నా ... వీళ్ళు కూడా సీన్ లోకి వస్తారా... ఇప్పుడు ఎటాక్ చేయించింది pm నా లేక వేరే వాళ్లా ? మినిస్టర్ ని ఎవరు చంపించారు....
ప్రతి ఎపిసోడ్ లో సస్పెన్స్ విప్పినట్లు గా చేస్తున్నావు అది మరో టర్న్ అయ్యి సస్పెన్స్ ని పెంచుతున్నది.... తిరుమల ఘాట్ రోడ్డులో ఉన్న టర్న్స్ కంటే ఎక్కువ టర్న్స్ ఈ స్టోరీ లో ఉన్నాయి .... శ్వేత ఏమయింది bro