12-06-2023, 02:17 PM
(This post was last modified: 12-06-2023, 11:01 PM by smartrahul123. Edited 3 times in total. Edited 3 times in total.)
టైటిల్ కి పెట్టారు పేరు Break
ఇచ్చారు ఎపిసోడ్స్ Break లేకుండా
చదివాము మేము Break లేకుండా
ఏడిపించారు మమ్ముల్ని Break లేకుండా
తరవాత జాలితో ఇచ్చారు మాకు పెద్ద break
ఎపిసోడ్స్ ప్రవాహానికి పడింది మీకు పెద్ద బ్రేక్
మళ్ళీ ఇచ్చారు ఎపిసోడ్స్ ముగింపు దాక Break లేకుండా