12-06-2023, 02:14 PM
మాములు ట్విస్ట్ ఇవ్వలేదు కదా .. సూపర్ సస్పెన్స్... స్టోరీ లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ని అనుమానిస్తున్న... కృష్ణ, భరత్, ex cm, PA, pm, చతుర్వేది, లీన, pm, పార్టీ ప్రెసిడెంట్ లేదా లీనా bf మోసం చేస్తే బ్రతికే ఉన్న విరంచి లేదా పూజా పూజిత ఎవరైనా అయ్యిందొచ్చు అని డౌట్..
సూపర్ సస్పెన్స్ త్రిల్లర్ గా ఉంది స్టోరీ
సూపర్ సస్పెన్స్ త్రిల్లర్ గా ఉంది స్టోరీ