12-06-2023, 09:50 AM
(This post was last modified: 12-06-2023, 10:00 AM by Phanihhoney555. Edited 1 time in total. Edited 1 time in total.)
(12-06-2023, 09:41 AM)Hydboy Wrote: ఇది రియల్ అంటున్నారు .... మీ అసలైన ప్రోఫిసెన్ ఏమిటి పాలిటిక్స్ లో ఇది జరగలేదు.... ఒకటి చెప్పండి ఇప్పటికైనా మీరు హ్యాపీ గా సెటిల్ అయ్యారా లేదా ఇంకా స్ట్రగుల్ లో ఉన్నారాపాలిటిక్స్ కూడా 80% రియల్. But అంతా స్టేట్ పాలిటిక్స్ అవి. లాస్ట్ లో reveal చేస్తా. మనకి తెలిసిన స్టేట్ అని తెలంగాణ చెప్పాను. But స్టేట్ డిఫరెంట్. నేను లాస్ట్ కి ఏమి అయ్యానో ఇపుడే చెప్తే ఎలా? చదువుతారు కదా. 10 years నా స్ట్రగుల్స్. ఫైనల్ ఎపిసోడ్ కి మీరే స్వయంగా ఫీల్ అవుతారు.