12-06-2023, 09:41 AM
(12-06-2023, 02:22 AM)Phanihhoney555 Wrote: Hi readers first of all thanks to everyone
నా స్టొరీ కి ఇంతగా కనెక్ట్ అయినందుకు ఆనందంగా వుంది.ఈ స్టోరీ లో అటాక్స్, ఎఫైర్స్, లవ్ స్టోరీ మాత్రం 100% రియల్. ఎలాంటి చేంజెస్ చేయలేదు. ఈ స్టోరీ లోని ప్రతి ఒక్కటి ప్రతి దానికి ఒక లింక్ ఉంటది. ప్రతి సస్పెన్స్ కి ఆన్సర్ ఉంది. చిన్న చిన్న వాటికి కూడా రీజన్స్ ఉన్నాయి. అన్ని reveal చేస్తాను. ఏది కూడా మిస్ చేయకుండా అన్నీ మీకు reveal చేస్తాను. అందరూ ఇలానే ఆదరిస్తారు అని ఆశిస్తూ
మీ
ఫణి
ఇది రియల్ అంటున్నారు .... మీ అసలైన ప్రోఫిసెన్ ఏమిటి పాలిటిక్స్ లో ఇది జరగలేదు.... ఒకటి చెప్పండి ఇప్పటికైనా మీరు హ్యాపీ గా సెటిల్ అయ్యారా లేదా ఇంకా స్ట్రగుల్ లో ఉన్నారా


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)