12-06-2023, 09:37 AM
అంత క్రితం అటాక్స్ అన్నీ అభి ప్లాన్ అనుకుంటా ... మినిస్టర్ హత్య కూడా.... ఎందుకంటే అన్ని అటాక్స్ లో బుల్లెట్స్ సేమ్ అన్నారు కదా .... చెన్నై ప్లాన్ విళ్ళదే అయితే సేమ్ బుల్లెట్స్ ప్రతి చోట కాబట్టి .... విరంచి కి కూడా చెప్పకుండా అభి చేయించింది అనుకొంటున్న... అభి విరంచీ నీ కూడా యుజ్ చేసుకొన్నది ఏమో తన ప్లాన్ వేరే ఉందేమో