11-06-2023, 10:47 PM
ఉ ఉ - ఉ పె
(ఉన్నది ఉంచు...ఉద్రేకం పెంచు)
(ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్)
కొన్ని కథలు మనసులో నాటుకుంటాయి! ఆజన్మాంతమూ హలో!.. అంటుంటాయి! వెంటాడుతుంటాయి, పదేపదే మధురానుభూతులను పంచుతూనే ఉంటాయి.
రాచరికపుజిత్తులతో రణతంత్రపుటెత్తులలో సదమదమౌ ఆ మదిలో మదనుడు సందడిచేయుట చిత్రం! అన్నట్లే..
ఎంతటిమహరాజైనా ఎపుడో ఏకాంతంలో ఎంతోకొంత ఆ పాత్రల స్మరించుటే శృంగారకథల్లోని చిత్రం! భలారే విచిత్రం! అన్నట్లు అనిపిస్తుంటుంది ఒకోసారి!
ఎప్పుడో చదివిన కథల్లో పాత్రలూ, అ సన్నివేశాలూ ఎంతవయసొచ్చినా, చింతచచ్చినా, నీలిగే నరాల పట్టు నేలమట్టమైనా, మూలిగే వయసొచ్చినా, తలలు బోడులైనా, తనువులు మోడైనా విడవకుండా వెంటాడుతూనే ఉంటాయి...
అలాంటి మధురానుభూతుల్ని మళ్ళీ అన్నితరాలవారికి పంచడానికే ఈ శీర్షిక !
అంటే పాతకథలని తీసుకొని కొత్తగా ఈ కాలానికి పేర్లూ, పాత్రలని సరిచేసి మరింత శృంగారాన్ని గుప్పించి-డోసు పెంచి అందిస్తే ఎలాఉంటుందనేదే ఈ ప్రయత్నం!
పాతకథని ఒరిజినల్ సోల్ (ఆత్మ) అలాగే ఉంచి కొత్తగా రాస్తే ఎలావుంటుందని ఆలోచన !
పాతకథల్లో లెఖ్ఖకు మిక్కిలి అద్భుతమైన సన్నివేశాలు... కాని అతికొంచెం శృంగార సన్నివేశాల వర్ణనా ఉంటాయి...
ఇదిచాలా బాధ కలిగిస్తుంటాయి.... కారణాలనేకం కావొచ్చు
ఉదా! పేజీలు తక్కువైతే తక్కువ ధర పెట్టొచ్చూ, ఎక్కువైతె పుస్తకం పెద్దదైతే వీలుగా ఉండదనీ, అసలే ఆకాలం పేద తరం. ఆపైన ఇదొక అసాంఘిక కార్యక్రమం ... చట్టనుంచి తప్పించుకుని చెయ్యాలి... ఇలా రకరకాల కారణాలవల్ల .... మొత్తానికి గొప్పరచయితల నుండి అద్భుతమైన వివరణాత్మకమైన శృంగార వర్ణనలు మనం మిస్సయ్యాం అనేది చెప్పక తప్పదు.
ఆ కొరతను వీలైనంతవరకు తగ్గించడమే ఈ ప్రయత్నం.
అలాగని ఆ రచయితలను తక్కువ చేయటమని కాదు.
నిజానికి రచయితల్ని అనుసరించడమే వారికిచ్చే గౌరమని సాహిత్య ప్రక్రియల్లో ఇంతకుముందే నిరూపితమయ్యింది.
నిజానికి ఈ ప్రక్రియ కొత్తదికాదు...
ఉదా!
వి ఆర్ ఆర్ కొల్లాటి గారింతకుముందే "జాయింట్ ఫరం" నవలని ఇలా అధ్భుతాన్ని చేసి చూపించారు !
అలాగే శ్యాంప్రసాద్ గారు "దేహాలయం" ని అలాగే చేసి మధురనుభూతుల్ని పంచారు(ఇందులో నేనూ కొంతభాగం పొడిగించా)...
ఇందులో కథలూ, నవలలూ ఉండొచ్చు
ఎవరైనా రాయొచ్చు
పాత్రలపేర్లు/లొకేషన్లు ఈ కాలానికి మార్చొచ్చు (ఆప్పుటికాలానికి తగ్గట్టు రాజమ్మ! కోదండం! జులపాలమ్మ! ఇప్పుడు వాడలేంగా!? )
--సరసశ్రీ--