11-06-2023, 04:22 PM
అప్డేట్ చదివాక ఫణి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది ఏమో అనిపిస్తుంది... మరో వైపు ఇంకా ఎదిగి cm రేంజ్ కి వెళ్తాడేమో అని చిన్న అనుమానం ... Pm కూతురితో రిలేషన్ విషయం లో pm ఎలా రియక్ట్ అవుతాడు అనేది ముఖ్యము ....
స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ కి కాళ్ళు మొక్కి అల ఎందుకు మొక్కానో ముందు ముందు తెలుస్తుంది అన్నారు... ఆ టాపిక్ లేదా స్టేట్ ప్రెసిడెంట్ తో పని ఏమి జరగటం లేదు కదా....
స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ కి కాళ్ళు మొక్కి అల ఎందుకు మొక్కానో ముందు ముందు తెలుస్తుంది అన్నారు... ఆ టాపిక్ లేదా స్టేట్ ప్రెసిడెంట్ తో పని ఏమి జరగటం లేదు కదా....