09-06-2023, 12:04 PM
Tq for update.do whatever you want because atleast your trying your level best.this work does not give you single penny but your doing this because your loving this story.you put the effort and time because of that. ప్రతి కథ గొప్పగా రయడాని కి మొదలు పెడతారు కానీ మధ్య లో ఆగిపోతాయి, అలా అగిన ఆ కథ మళ్ళి ఆ కథ మీద వున్న ప్రేమ తొ మొదలవుతుంది.ఈసారి వచ్చిన వాడు గొప్పగా రాయలేక పోవచ్చు కానీ వాడు తను ఏమి చేయగలడో అది చేసే వరకు మాత్రం వదలడు తను ఆగిపోతే ఏమో మరొకరు వస్తారేమో ? ఇలా ఎక్కడిదాకా అనేది తెలియదు కాని యే రోజు మొదలు పెట్టిన వాడు అపెస్తాడో ఆరోజు నుంచి కథ కంచి కి చేరే వరకు ఎవరో ఒక్కరూ మోయాలిగా మోసే వాడి ఇష్టం కథ ఎలా మోయాలి అన్నది.for all who wait for update.who want to see end. రాసే వాడు రాసింది నచ్చకపోతే ఏమి చేయాలి ఆ రాసింది ఎలా తీసుకోవాలి అన్నది వాళ్ళ స్వ విషయం.hatsoff them who contributed for do something.