08-06-2023, 09:19 PM
(08-06-2023, 06:18 PM)Ramya nani Wrote: బ్రో మీ రచయితలకు చెప్పే అంతా నాకు లేదు.. నాకు తెలిసిన ఒక చిన్న కథ చెప్తా.. ఒక ఊర్లో వర్షాలు లేక అందరూ సతమతం అవుతుంటే ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చాడు.. అతను నేను వర్షాన్ని కురిపిస్తా అని మీరు అందరూ రేపు రండి చెప్తాడు.. అందరూ వస్తారు.. కానీ వర్షం కురవదు. ఊర్లో అందరూ స్వామీజీ నీ మోసకారి అంటూ ఏవేవో అంటారు. అపుడు అక్కడికి ఒక పిల్లవాడు ఒక గొడుగు తీసుకొని వస్తాడు. ఆ పిల్లవాడు వచ్చాకే వర్షం పడుతుంది. అపుడు ఆ ఊర్లో వాళ్ళు ఆ స్వామీజీని ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే... ఆ స్వామీజీ మీరు ఎవరు కూడా నా మీద నమ్మకం లేకుండా ఉన్నారు, కానీ ఆ పిల్లవాడు నా మీద నమ్మకం తో గొడుగు తో సహా వచ్చాడు. ఆ పిల్లవాడు వలన వర్షం పడింది అంటాడు. నాకు తెలిసి స్టోరీని మనసారా ఆస్వాదించే వాళ్ళు బాగానే ఉన్నారు.. కొందరు లైక్ లు, రీప్లే లు ఇవ్వరు, కొందరు ఇస్తారు అంతే.. వాళ్ళ కోసం అయినా స్టోరీ నీ పూర్తి చేస్తారని కోరుకుంటున్న.
Sorry to say ఇందులో నేను ఉన్నాను
King of love