08-06-2023, 08:06 PM
(This post was last modified: 08-06-2023, 08:07 PM by Hydboy. Edited 1 time in total. Edited 1 time in total.)
బయ్య స్టోరీ లో కనెక్షన్ మిస్ అవుతుంది... ఎలక్షన్స్ కి రెండు మూడు నెలల ముందు గోవా నుండి హైదరాబాద్ వచ్చిన 48 రౌడీ లు ఏమయ్యారు .... వాళ్ళని అరెస్ట్ చేసారా లేదా వచ్చిన తర్వాత ఫణి మీద ఎటాక్ చేయలేదు....
చూస్తుంటే మనోడు కోపం తో రియల్ కిల్లర్ కానీ లేదా స్టేట్ కి cm కానీ అవుతాడిమో అనిపిస్తుంది.... ఏదో పెద్ద టర్న్ అయ్యేలా కనిపిస్తుంది.... స్టోరీ మాత్రం కేక రాస్తున్నారు సూపర్
చూస్తుంటే మనోడు కోపం తో రియల్ కిల్లర్ కానీ లేదా స్టేట్ కి cm కానీ అవుతాడిమో అనిపిస్తుంది.... ఏదో పెద్ద టర్న్ అయ్యేలా కనిపిస్తుంది.... స్టోరీ మాత్రం కేక రాస్తున్నారు సూపర్