07-06-2023, 09:11 PM
బుధవారం 7 జూన్ 2023 = ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం
* పరిశుభ్రమైన నీటిని, ఆహార పదార్థాలను వినియోగించండి
*వంటకు త్రాగడానికి పరిశుభ్రమైన నీటిని వాడండి.
* పోషక విలువలున్న తాజా ఆహార పదార్థాలనే ఉపయోగించండి.
* ఆహార పదార్థాలను సరిగా ఉడికించండి
* ఉడికించిన ఆహారం మీరు తినే సమయానికి చల్లారిటైతే మరలా ఒకసారి వేడిచేసి తినండి.
* ఉడికించిన ఆహారాన్ని వేడిగా తినండి.
* వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచకండి
* వండిన ఆహారాన్ని రెండు గంటల తరువాత తినాలనుకుంటే ఫ్రిజ్‌లో 5డిగ్రీల వద్ద ఉంచి, తినే ముందు వేడిచేయండి.