06-06-2023, 09:55 PM
(06-06-2023, 04:03 PM)Uday Wrote: ఆనందం ఏంటండి, మీ ప్లేసులో మమ్మల్ని ఊహించుకుంటుంటే....మందాకిని ఎపిసోడ్ బావుంది, బాగా నచ్చింది. నాతో చదువుకున్న ఒకమ్మాయికి (తనూజ) తేనె కళ్ళుండేవి, అందరికి నలుపు లేదా బ్రౌన్ కళ్ళుంటే. తను సెపరేట్/స్పెషల్ గా కనిపించేది. థ్యాంక్స్.
అలా అయితే ఎవరో ఒక నా హీరోయిన్ కి మీ తనూజ పేరు పెడతానులెండి అప్పుడే మీరే అక్కడి హీరో లా ఫీల్ కూడా వస్తుంది..-- ఎలానూ మనం నిజమైన పేర్లని ఇక్కడ చెప్పాము కదా