06-06-2023, 06:57 PM
(06-06-2023, 05:54 PM)earthman Wrote: ఏదో సరదా ప్రయత్నం.
వంట లాగే రకరకాలు రాస్తుంటేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది, క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. అన్నీ బాగుంటాయని కాదు, కానీ రాయడం వల్ల మేలైతే ఉంది.
గుర్తొచ్చేది సంతోషాన్ని ఇచ్చేది అయితే, ఎవరు గుర్తుచేస్తే ఏంటి, దేని వల్ల గుర్తొస్తే ఏంటి. All happy.
బాధ, దుఃఖం ఉంటేనే కదా సంతోషం, సుఖం యొక్క విలువ తెలిసేది. నాన్నను మర్చిపోవడమన్నది కాదు, నాన్నతో కూడిన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నాన్నతో కూడిన జ్ఞాపకాలు సంతోషానిస్తే, ఆ సంతోషానికి కారణమైన నాన్న లేకపోవడం దుఃఖానిచ్చింది.
:
:ఉదయ్

