06-06-2023, 04:03 PM
(06-06-2023, 03:33 PM)mohan69 Wrote: ఎదో భగవంతుడు అలా కలిపించేసాడు........మీరు చదివి ఆనదిస్తే నేను రాసినదానికి తృప్తి,,, ఇలా జరిగినవి మల్లి తలుచుకుంటూ రాయడం నిజం గా ఆ వయసులోకి వెళ్ళిపోతున్నానేమో అనిపిస్తోంది,,,
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు ..
ఆనందం ఏంటండి, మీ ప్లేసులో మమ్మల్ని ఊహించుకుంటుంటే....మందాకిని ఎపిసోడ్ బావుంది, బాగా నచ్చింది. నాతో చదువుకున్న ఒకమ్మాయికి (తనూజ) తేనె కళ్ళుండేవి, అందరికి నలుపు లేదా బ్రౌన్ కళ్ళుంటే. తను సెపరేట్/స్పెషల్ గా కనిపించేది. థ్యాంక్స్.
: :ఉదయ్