06-06-2023, 03:33 PM
(06-06-2023, 01:57 PM)Uday Wrote: ఏంటో మోహనా, అన్నీ అలా...అలా కలిసొచ్చేస్తున్నాయి నీకు. ఎంజాయ్. బావుంది...కొనసాగించండి.
ఎదో భగవంతుడు అలా కలిపించేసాడు........మీరు చదివి ఆనదిస్తే నేను రాసినదానికి తృప్తి,,, ఇలా జరిగినవి మల్లి తలుచుకుంటూ రాయడం నిజం గా ఆ వయసులోకి వెళ్ళిపోతున్నానేమో అనిపిస్తోంది,,,
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు ..