05-06-2023, 02:25 PM
ట్విస్ట్ అదిరింది... ప్రతి అప్డేట్ కి సస్పెన్స్ పెంచుతున్నారు కానీ తగ్గటం లేదు ... చతుర్వేది ఎవడితోనో పడుకొని ఉంటుంది ... పూజా పూజిత చతుర్వేది లలో విలన్ ఎవరూ అనేది సస్పెన్స్ పోవటం లేదు ... వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు వస్తారా సీన్ లోకి ... స్టోరీ ని వెబ్ సీరీస్ గా తీస్తే సూపర్ డుపర్ హిట్ అవుతుంది....