04-06-2023, 06:58 PM
నేను ఇంతకూ ముందు చెప్పిన అనుభవంలో కొంచం తన గురించి చెప్పాను,, తానే మందాకినీ,, తాను నా జీవితములో 12 వ అమ్మాయి,, తాను BSC లో class mate ,,,
తన కళ్ళు కొంచం నీలి రంగు , చాలా మంచి మేని రంగు తో,, మంచి వంపులతో,,, చాలా ఆకర్షణీయం గా ఉండేది,,
తనకి చాలా ఫాలోయింగ్ కాలేజీలో ,,,
నేను ఎక్కువగా ఎంసెట్ ప్రిపరేషన్ లో వుండే వాడిని,,, అయినా కాలేజ్ కి రెగ్యులర్ వెళ్ళేవాడిని,,,
అక్కడ బాగా ఉండేది టీచింగ్,, ప్రకటికల్స్ కూడా బాగా ఉండేవి,,,
ఒకసారి క్లాస్ లో నా పక్కన కూర్చున్న శ్రీధర్ పేపర్ రాకెట్ చేసి ముందు వరసలో కూర్చున్న అమ్మాయిలకేసి విసిరేసుడు,, అలా విసిరి,, తాను కిందకు తలా పెట్టి కూర్చుంన్నాడు,, నేను అనుకోకుండా రాకెట్ వైపే చూస్తున్నా,,
అది నేరుగా వెళ్లి మందాకినీ తలలో గుచ్చుకుంది,,, తాను వెనుతిరిగి నావైపు కోపంగా చూసి తలా తిప్పేసుకుంది,,,
నాకు కొంచం ఫీల్ అయినా పెద్ద పట్టించుకోలేదు,,,
నా ద్రుష్టి ఎక్కువగా స్టడీస్ పైనే,,,(అప్పటికే కావలిసినన్ని వున్నాయి కదా,, ఇంకా పెద్ద గా ట్రై చేయడం ఎందుకు అనే డి కూడా వుంది )
అంతలో ప్రాక్టికల్ క్లాస్సేస్ స్టార్ట్ చేశారు కెమిస్ట్రీ , ఫిజిక్స్ కూడా, నంబరింగ్ ప్రకారం మందాకినీ ,, నాది పక్క పక్క టేబుల్స్,,,
తాను ప్రాక్టీకల్స్ క్లాస్సేస్ లో నాతో డౌట్స్ అడగడం,,, కొంచం స్మైల్ తో మాట్లాడడం అలా చేసేది,,
అలా ఒక రెండు వారాలు 6 క్లాస్సేస్ జరిగాయి,,,
కొన్ని కళ్ళు నన్ను కొంచం ఈర్ష్యగా కోపం గా చూస్తున్నాయి అని నాకు తెలియదు,,,
(మామూలుగానే నేను కొంచం స్టైలిష్ గా వెళతా కాలేజీ కి,(చిన్నపాటి నుంచి కాన్వెంట్ కాలేజ్ , అందుకే ) inshirt , షూస్, బెల్ట్,, చలువ కల్లజోడు, పెట్టుకొని,, వెళ్ళేవాడిని,,,
నా గురించి ఇప్పటిదాకా చెప్పలేదు కదా ఇన్ని అనుభవాలలో ఎక్కడా కూడా ,,,
నేను చాలా మాములుగా వుంటాను,,
5 ' 6 " హెయిట్,, కొంచం చామన ఛాయా,
కొంచం జిం బాడీ,,
డైలీ మార్నింగ్ 10 km సైక్లింగ్ ,, 2 km రన్నింగ్ ,
కొంచం కాలేజీ గ్రౌండ్ లో excercise చేసేవాడిని,చూసేందుకు బాగానే ఉండేవాడిని,,,
అందరికి .... నా స్మైల్ ,,, కళ్ళు,, చూపులు చాలా నచ్చుతాయి అని చెప్పేవాళ్లు
చూసే వాళ్ళకి ,, మంచి పక్కింటి కుర్రాడిలా చలాకీగా ఉండేవాడిని )
అలా ఈర్ష్యగా చూస్తున్న కళ్ళలో శ్రీధర్ కూడా వున్నాడు,
అలా రెండు ,,, మూడు వారాలు అయ్యసరికి,,, శ్రీధర్ ఒకరోజు,, నన్ను అడిగాడు,,,
మందాకినీ పైన నీ ఉద్దేశ్యం ఏమిటి అని,,,
ఏమిలేదు అన్నాను
మరి ఎందుకు తనతో మాట్లాడుతున్నావు,,,
అదేంటి,, తాను మాట్లాడితే మాట్లాడుతున్నా, అయినా నీకేంటి రా బాధ అన్నాను
నేను తనని లవ్ చేస్తున్నా,, తనతో నువ్వు మాటలు అప్పెయ్యి,, అన్నాడు,,
నేను ,, నవ్వుతూ,, రేయ్,, నువ్వు నాకన్నా బావుంటావు,, ఎత్హు ,, కలర్ కూడా,, నాకు అలాంటి ఉద్దేశాలు ఏమి లేవు,, నువ్వు హాయిగా లవ్ చేసుకో,, కావాలంటే చెప్పు రాయభారం చేసి కలపమన్నా కలుపుతా,, అంతే కానీ ఇలా మాట్లాడి స్నేహం చెడకొట్టు కోవద్దు,,, అన్నాను,,
నిజమేనా అన్నాడు
చూడు ,, నాకు ఇంజనీరింగ్ లో సీట్ ఇంపార్టెంట్,, ఇంకా కాలేజీ కి కూడా కొన్ని నెలలే,, తరువాత పూర్తి గా ... ఎంసెట్ ప్రిపరేషన్ ... అందుకే కంగారు పడకు,, నీకు నేనేమి అడ్డు కాదు,,, నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో,,,, అన్నాను,,,
వాడు చాలా సంతోషం గా ఒక హాగ్ ఇచ్చి వెళ్లి పోయాడు
అలా రెండు నెలలు గడిచి పోయాయి,, ఒకరోజు అమ్మ ఎదో పని చెప్పి పక్క ఊరికి వెళ్లి రమ్మంది నన్ను
ఆ ఊరు మా ఇంటికి 5 km,, అందుకే నేను సైకిల్ పైనే వెళ్లాను,,,
వెనుకకు తిరిగి వస్తున్నప్పుడు చాలా పెద్ద వర్షం మొదలయ్యింది ,,,
అప్పుడు ఏదో తూఫాను అని ,, దాని ప్రభావమే ఈ వర్షం,
అప్పుడు నేను వున్నా స్థలము, మా ఇంటికి 1 km ,,,
మా టౌన్ కి outskirts , అప్పుడప్పుడే అక్కడ ఇల్లు వస్తున్నాయి,, కొంచం దూరం లో ఒక ఇల్లు కనిపించింది,,,
ఆ జోరు వర్షంలో తట్టుకోలేక ఆ ఇంటి వసరాలోకి వెళ్లి నిలుచున్నా ,,,
ఆ వర్షానికి బాగా కారు చీకట్లు కమ్మికున్నాయి,,,
మధ్యాహ్నము అయినా దాదాపు చీకటి లా అయిపొయింది నల్లటి మబ్బులతో ,,,
కాసేపటికి నా వెనుక తలుపు తెరుచుకుంది ,,,
ఎవరు అక్కడ అంటూ మందాకినీ గొంతు,, నేను కొంచం ఆశ్చర్యం గా వెనుకకు ,, చూసా,,
మందాకినీ వుంది అక్కడ
ఇది మీ ఇల్లేనా అన్నాను,,
అవును,, ఈ మధ్యనే కట్టించారు నాన్న నా కోసం అంది
*************************************
ఆ జోరు వానలో మా మధ్య జరిగిన సరస శృంగారం వర్ణనలతో తొందరలోనే మీ ముందుకు వస్తాను -- మీ మోహన్