03-06-2023, 12:29 PM
(02-06-2023, 09:13 PM)Hotguy143 Wrote: చాల మంది mail చేసి అడుగుతూ ఉన్నారు Update ఇంకా ఇవ్వడం లేదు లేత వయసు వేడి అనే కథ అని . నేను కొన్ని పనుల వాళ్ళ బిజీ గా ఉన్నాను .
అందుకే వ్రాయలేక పోతున్నాను . అయినా నేను ఒక్క రోజు రెండు , మూడు కథలు Update ఇస్తూ వచ్చాను దయచేసి అర్ధం చేసుకుంటారు అని మనవి నాది .
కథ అంత ఫాస్ట్ ఫాస్ట్ గా రాయడం అంటే గోలి సోడా కొట్టినంతా ఈజీ కాదు అండి ..
త్వరలో నే మీ ముందు ఉంటాను ..........
మీరు వేడెక్కి పోకండి Hotguy143.
మీరెప్పుడు అప్డేట్ ఇచ్చినా నాకు ఓకే, ఎందుకంటే ఒక్క పేజీ రాయడానికి కూడా ఎంత శ్రమ పడాలో నాక్కూడా తెలుసు.. అన్నట్లు గోళీ సొడా కొట్టడం కూడా అంత ఈజీ కాదు, ఒక్కోసారి బొక్కలో వేలిరుక్కుపోయి లాక్కోలేక పీక్కోలేక చావాలి...కొనసాగించండి
:
:ఉదయ్

