03-06-2023, 04:25 AM
(02-06-2023, 04:49 PM)Uday Wrote: ఇన్ని సంవత్సరాలుగా ఈ కథ చదవకుండా ఎలా మిస్ అయ్యానబ్బా. చాలా సరదాగా ఉంది కథ, సంబాషణలు కూడా హాస్యము, సరసము కలిసి బావున్నాయి. కొద్దిగా గ్రాంధికము వాడడంవల్ల ఆ భాషకు ఇంకా సొగసులొచ్చాయి. మద్యలో ఓ పాఠకుడన్నట్లు మూడేళ్ళలో 12 అప్డేట్లా? అంతేనా? ....కొనసాగించండి ప్లీజ్
నచ్చినందుకు సంతోషం.
ఇది నాకు కూడా వెరైటీ కధ.
పిరీయడ్ కధ కాబట్టి, నేపథ్యం, హాస్య, శృంగారాల కలయిక, గ్రాంధిక భాష, ఇదంతా నాకు కూడా కొత్త అనుభవం.