02-06-2023, 07:00 PM
(02-06-2023, 06:39 PM)earthman Wrote: ఏంటి కొనసాగించేది, ఇది సింగిల్ ఎపిసోడ్ కధ, అయిపోయింది. ఏదో చిన్న ఆలోచన వచ్చింది, రాసాను, అంతే.
మొదలుపెట్టి మధ్యలో ఉన్నవి బోలెడు ఉన్నాయి, అవి కొనసాగిస్తా.
నేనింకా "మెల్లగా గది వైపు అడుగులేసింది" చదివి గదిలోకెళ్ళి ఏం మాట్లాడుకుంటారోనని అడిగా. అయినా మీరన్నట్లు ఇంకా బోలెడన్ని ఉన్నాయి అసంపూర్తిగా....కొనసాగించండి
: :ఉదయ్