02-06-2023, 06:39 PM
(02-06-2023, 03:45 PM)Uday Wrote: ఏంటండి earthmanగారు ఇది? ఎంతో చక్కగా ముహూర్తం ముందు అన్ని మాటలు పలికించి, ఇన్ని రోజులుగా మూగబోయారు....కొనసాగించండి ప్లీజ్
ఏంటి కొనసాగించేది, ఇది సింగిల్ ఎపిసోడ్ కధ, అయిపోయింది. ఏదో చిన్న ఆలోచన వచ్చింది, రాసాను, అంతే.
మొదలుపెట్టి మధ్యలో ఉన్నవి బోలెడు ఉన్నాయి, అవి కొనసాగిస్తా.