29-05-2023, 12:57 AM
(27-05-2023, 09:54 AM)Storieslover Wrote:Vijjee at Sea
బీచ్ రిసార్ట్ బుక్ చేసుకొని Saturday బయలుదేరి ఈవెనింగ్ 5 PM చేరాము. ఈవెనింగ్ నైట్ అక్కడే స్టే చేసి sunday 7 PM వరకు కంప్లీట్ ఎంజోయ్మెంట్ చేసి రిటర్న్ అయ్యి హౌస్ కి 11 పీఎం వచ్చాను (29 - 5 - 23 ), అక్కడా తడిచిన డ్రెస్సుల్లో చాల మంది అందాలు చూసి, ఇంకా చాల చేసి కరిగిపోయి వేడెక్కిపోయి ఆందనంగా ఇంటికి వచ్చాను.
మన సైటులోకి లాగిన్ అయితే ఇపుడు ఇక్కడ same సీన్స్ రిపీట్. అమితమైన ఆనందం కలిగింది. నా ట్రిప్లోని మధుర జ్ఞాపకాలు రిపీట్. ఈ పిక్చర్స్ చూస్తూ మళ్ళా కరిగిపోయాను. ఇంకా నిద్రపోయే ముందు మీరిచ్చిన పిక్చర్స్ నా ఔటింగ్స్ కి ఫైనల్ టచ్ climax లాగా అనిపించింది. సూపర్. ధన్యవాదములు