29-05-2023, 12:10 AM
(18-12-2019, 03:49 PM)bhaijaan Wrote: పైన పోస్ట్ చేసిన అప్డేట్స్ అన్ని అన్ని ఒరిజినల్ రైటర్ రాసిన చివరి అప్డేట్తోనే విజయ్ ఈ కథలో హీరోగా మారడం స్టార్ట్ అయింది అందుకే వీటిని ముందుగా పోస్ట్ చేసి వీటికి కొనసాగింపుగా నా అప్డేట్స్ ను పోస్ట్ చేయబోతున్నాను నేను ఎవరి శ్రమను చుకోవాలని అనుకోవట్లేదు ఈ కథ క్రెడిట్ మొత్తం ఒరిజినల్ రైటర్ కి చెందుతుంది నేను కేవలం ఈ కథ ఎలా ముగిస్తే బాగుంటుంది అనుకున్నాను అదేవిధంగా రాయబోతున్నాను
ఇంకొక విషయం ఈ కథని రచయిత పూర్తిగా బిజినెస్ మరియు అర్బన్ లైఫ్ స్టైల్ కలబోతగా తీర్చిదిద్దాడు కానీ నాకు బిజినెస్ లైఫ్ స్టైల్ గురించి గాని వాళ్ళ ఆఫీస్ వ్యవహారాలు మరియు అందులో వాళ్లకు ఉండే రిలేషన్స్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు త్రివిక్రమ్ గారు చెప్పినట్టు మనకు రాని పని ట్రై చేయకూడదు వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు
ఇక్కడ నాకు రాజశ్రీ గారla బిజినెస్ వ్యవహారాల పెద్దగా తెలీదు కాబట్టి ఈ కథను నాకు తెలిసిన డ్రామా జోన్ లోకి తీసుకెళ్లి నడిపిస్తాను అదే విధంగా ఇప్పటి వరకు మీరు చూసిన chadivina శృంగార సన్నివేశాలు ఇకనుండి ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా అవి మీరు కోరుకునే మోతాదులో ఉండకపోవచ్చు కానీ ఈ కథకు ఎలాంటి ముగింపు కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు అలాంటి ముగింపు ఇవ్వగలను అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను
అదేవిధంగా కథలో భాగంగా హీరో క్యారెక్టర్ను డెవలప్ చేయడానికి కథలు కొంత ఫాంటసీ జోడించబడింది అదేవిధంగా కొంత కల్పితమైన వాస్తవాలను ప్రచురించబడుతు ఎందుకంటే విజయ్ni హీరో గా మార్చడానికి వీలులేకుండా ఎక్కడికక్కడ అతని డామినేట్ చేసి అతనిలో ఉండే హీరోయిజం ఎప్పుడు బయటకు రాకుండా రచయిత చాలా జాగ్రత్త పడ్డారు అందుకే ఆ కథకు విజయ్ భార్య హీరో కానీ ఇక్కడ విజయ్ మాత్రమే హీరో అతని కదే మనకు ముఖ్యం కాబట్టి కొద్దిగా కాల్పనిక సంఘటనలు చోటుచేసుకున్నాయి పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ
మీ భాయిజాన్
(12-12-2021, 04:29 PM)bhaijaan Wrote: ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి హీర్ వాళ్ల నాన్న నిల్చుని ఉన్నాడు.. నన్ను చూసి దగ్గరకు వచ్చి నమస్తే ఇన్స్పెక్టర్ గారు ఎందుకు ఈయనను అరెస్ట్ చేస్తున్నారో కారణం తెలుసుకోవచ్చా?? అని అడిగాడు.
ఆవిడ నమస్తే రఫీ సార్ ఛీఫ్ డాక్టర్ గారు నాకు కాల్ చేసి అసాల్ట్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద ఇతని పై కంప్లైంట్ చేశారు. దానికి తగిన ఆధారాలు కూడా అప్పగించారు.
ఏ ఆధారాలు?
పేషెంట్ టెస్ట్ రిపోర్ట్స్ మరియు ట్రీట్ చేస్తున్న డాక్టర్ స్టేట్మెంట్ తీసుకున్నాం.
పేషెంట్ స్టేట్మెంట్ ఇచ్చిందా??
తను స్పౄహలో లేదు కాబట్టి.......
డాక్టర్ మాట మీద అరెస్టు చేస్తున్నారు. అంతేనా?
(ఇన్స్పెక్టర్ మౌనం)
ఇంతకు ముందు కూడా మీ తొందరపాటు వల్ల ఒక కేసులో సస్పెండ్ అయినట్టు ఉన్నారు... ఛీఫ్ డాక్టర్ మీ ఫ్రెండ్ కావచ్చు...నేను ఈ హస్పిటల్ ఎండీ గా చెప్తున్నా.
ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఇతను నా అల్లుడు లోపల ఉన్నది నా కూతురు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు..
అంతసేపు మౌనంగా ఉన్న నేను ఆయన అల్లుడు అనగానే షాక్ అయ్యా...
అయినా బాధితురాలి స్టేట్ మెంట్ లేకుండా కేవలం డాక్టర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అరెస్ట్ చేయడానికి మీకు ఏ రైట్స్ లేవు నా కూతురికి స్పృహ వచ్చాక పిలుస్తా అప్పుడు విషయం మీకే తెలుస్తుంది
ఆవిడ మొత్తం విన్నాక ఓకే సార్ పేషెంట్ స్పృహలోకి వచ్చాక ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి నన్ను వదిలేసి వెళ్లిపోయారు
నేను ఏమీ మాట్లాడకుండా అక్కడే నిలబడి ఉన్నా ఆయన విజయ్ ఒకసారి నాతో రా అని చెప్పి నన్ను ఆయనతోపాటు హాస్పిటల్ లోని ఆయన పర్సనల్ రూమ్ లోకి తీసుకుని పోయి సోఫా చూపించి కూర్చో విజయ్ అని చెప్పారు. నాకు మెదడు పనిచేయడం ఆగిపోయింది ఇంకా చెప్పాలంటే మొద్దుబారిపోయింది. నా జీవితంలో మొట్టమొదటి సారి నా కోసంనేను ఎంచుకున్న తొలి వ్యక్తి హారిక.నాకున్న ఒకే ఒక్క తోడు తను. తనకోసం అన్ని బంధాలు తెంచేసుకున్నా. తనకు ఏమైనా జరిగితే ఎలా అన్న ఆలోచనకే నా గుండె వణికిపోతోంది. ఇందాక డాక్టర్ నాపైన సీరియస్ అయినప్పుడు సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇచ్చినపుడు ఆశ్చర్యం వేసినా హారిక పరిస్థితి ఎంత దారుణంగా వుండకపోతే ఆవిడ ఇంతలా రియాక్ట్ అవుతుంది అని ఆలోచనలతో మునిగిపోయి ఏసి రూమ్ లో కూడా చెమటలు పట్టేసాయి...
నా ఆలోచనలు అర్థం చేసుకున్న వాడిలా మరేం ఫర్వాలేదు. తనకు కొద్దిగా బ్లడ్ లాస్ అయ్యింది.. దానితో పాటు చాలా రోజుల నుంచి బలహీనంగా ఉంది... డాక్టర్ చెప్పినట్టు తనకు గాయాలు ఏది కాలేదు తన శరీరం చాలా సున్నితం కావడం వల్ల She can't able to handle Rough sex...అంతే అన్నారు.
నేను అర్థం కానట్టు చూసేసరికి
చీఫ్ డాక్టర్ నా చెల్లెలు నిన్న నువ్వు కాపాడిన హీర్కి స్వయానా మేనత్త.. కాలేజీలో చదువుతున్న టైం లో తన ఫ్రెండ్ని కొంతమంది అబ్బాయిలు గ్యాంగ్రేప్ చేసి చంపేశారు...
అప్పటినుండి అబ్బాయిల మీద సెక్స్ మీద అసహ్యంతో పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోయింది.అప్పుడప్పుడు కొందరు పేషెంట్స్ విషయంలో ఇలాగేే వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది. నీ విషయంలో కూడా నీ భార్య శరీరంపై ఉన్న గాట్లు లవ్ బైట్స్ అని తనకు తెలియదు కదా అందుకే అలా చేసి ఉంటుంది అని చెప్పాడు.
Excellent
Waiting for update