Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అసంపూర్తి కథలను పూరించు-ఆర్జించు
#1
పూరించు-ఆర్జించు

 Xossipy పాఠకుల కోసం.. 

కథా రచయితలకు మరింత ప్రోత్సాహకంగా ఉండేందుకుగాను సైట్ అడ్మిన్ కి మరియు రచయితలకు నాకు తోచిన ఒక కొత్త ఆలోచన తెరమీదకి తీసుకురావాలని చూస్తున్నాను.   ఇందుకోసం పాఠకులనుంచి ముందస్తు అభిప్రాయాన్ని సేకరించి ముందుకెళ్లాలన్న ఆలోచన ఉంది.

ముఖ్యంగా చాలా కథలు అసంపూర్ణంగా ఉండిపోతున్నాయి
ఒక పూర్తి కథ చదివితే వచ్చే ఆనందం కన్నా మంచి కథ మధ్యలో ఆగిపోతే వచ్చే డిసప్పాయింట్మెంట్ చాలా ఎక్కువ అని అనుభవపూర్వకంగా మనకు తెలుస్తోంది 
దీన్ని అధిగమించడానికి, రచయితల్లో ఉత్సాహాన్ని వీలైనంత వరకు పెంచడానికి ఈ ప్లాన్ ను అమలు చేయాలన్న ఆసక్తితో అడ్మిన్ గారు కూడా నా ఈ ఆలోచనను ఎంత వరకు అమలు చేయగలరో చూడగలరు. 
 
ఇందుకోసం ఇంతకుముందు అసంపూర్ణంగా మిగిలిపోయిన కథల్ని సదరు రచయిత అయినా, మరో రచయిత అయినా పూర్తి చేస్తే... వారికి కొంతవరకు పారితోషికాన్ని నా వ్యక్తిగతంగా ఇవ్వాలని ఆలోచన ఉంది. 

ఉదాహరణకు పాత హిట్స్ లో ఉన్న కదలని తీసుకొని అది ఆగిన దగ్గర నుండి పొడిగించి రాస్తే దానికి ఒక పేజీకి ₹10 చొప్పున అందజేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. 

దీని వలన మన సైట్ కు కొంతైనా నా సహాయం అవుతుంది అని నా ఆలోచన. 

ప్రస్తుతానికి ఈ ఆలోచన ప్రాథమిక దశలోనే ఉన్నందుకు పాఠకుల నుండి రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను. 

మంచి సలహాలతో పాటు మనీ ట్రాన్సాక్షన్ లో కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండేటట్టు సలహాల కోసం అందరిని వారికి తోచిన విధంగా అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుతున్నాను. 
  
మొదటగా ఈ అసంపూర్తి కథలని HITS 001,  HITS 002 , HITS 003, లో నుండి వరుసక్రమంలో నా సెలెక్షన్ తో గాని ప్రేక్షకుల సెలక్షన్ తో గాని ముందు సైట్లో ప్రకటిస్తాను. 
 
దానికి ఒకరు కానీ కొంతమంది కానీ వాళ్ల వాళ్ల తరఫున వాళ్ళ ఐడియాలతో పొడిగించి రాయవచ్చు 
ఒకింత వరకు పూర్తి చేసిన తర్వాత పేజీల లెక్క ప్రకారం వారికి పారితోషకం ఉంటుంది 
కొత్తగా రాసే వాటికి కాకుండా ఇంతకుముందు ఉన్న వాటినే ప్రకటించి నా/అడ్మిన్ అనుమతితో ఎవరైనా కథని ముందుకు తీసుకెళ్లి పూర్తి చేయవచ్చు 

ఇందులో పాత రచయితయే కావచ్చు లేదా దాన్ని పొడిగించే ఉద్దేశం ఉన్న కొత్త రచయితలే కావచ్చు ఎవరైనా కథని పూర్తి చేయడం ప్రధానంశంగా తీసుకోగలను
ఇందుకోసం మీ అభిప్రాయాన్ని సలహాలని సూచనల్ని ఆహ్వానిస్తున్నాం 

ఒక రచయిత కొన్నేళ్ల క్రితం వదిలేసిన/మధ్యలో వదిలేసిన వాటిని ఆ సదరు రచయిత కంటిన్యూ చేస్తే కూడా ఈ కండిషన్ వర్తిస్తుంది 

కాకపోతే ముందు నా/అడ్మిన్ అనుమతితోనే మొదలుపెట్టి ముగించాల్సి ఉంటుంది 

అది శృంగార కథలు సమాహారం లోంచి అయినా, ఇన్సిస్ట్ కథల సమహరంలోంచైనా తీసుకొని వ్రాయవచ్చు 

పూర్తిగా తమకు నచ్చిన పాత కథను ఇక్కడ ప్రకటించి తదనంతరం దానిని ఎక్కడి నుండి పొడిగిస్తున్నది ఖచ్చితంగా నా/అడ్మిన్ తో చర్చించి, అనుమతి తీసుకొని వ్రాసిన వాటికే పారితోషకం అందుతుంది 

ఒక పేజీకి 10 రూపాయల చొప్పున ఇవ్వడం ఎక్కువ/తక్కువ అన్నది ఇప్పుడే నా ఆలోచనలో లేదు 
ప్రేక్షకుల/రచయితల ఉద్దేశం ప్రకారం మార్పులు చేసుకోవచ్చు ముందు దీనిని మొదలు పెట్టడానికి మీ అభిప్రాయాన్ని కోరుతున్నాను. !

ఉదా : 100 పేజీలు * 10 రూపాయలు = 1000/-
10పేజీలు * 10రూపాయలు  = 100/
ఏమంటారు ...రసజ్ఞులూ !?  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
అసంపూర్తి కథలను పూరించు-ఆర్జించు - by posani - 28-05-2023, 07:43 PM



Users browsing this thread: