27-05-2023, 10:13 AM
(25-05-2023, 05:46 AM)Bellakaya Wrote: రసికాగ్ర శిఖామణి రసరమ్య ముగ్ధ మనోహర అనే బిరుదు ఇవ్వాలి రైటర్ మహాశయా గారికి . ఆహా ఆహా ఏమా వర్ణన !. అంతర్లీనంగా కనిపించి కనిపించనట్టి సెక్సువల్ సైకాలజీ స్టడీ చేసి సెడక్షన్ అంటే ఒక రకమైన ప్రక్రియ అని నాంది పలికినట్లు గా ఉంది మీ రచనా వ్యాసంగం !. కట్టిపడేస్తున్నారు కదా పాఠక ప్రేక్షకులను మీ శృంగార వర్ణనతో ఆ స్లో సెడక్షన్ ఎలిమెంట్ మాత్రం చాలా హైలైట్ గా ఉంది ఏదైతే ఉందో రమణి రాఖీ మధ్య సన్నివేశాలు చూస్తే నిజ జీవితంలో అలాంటి ఒక చిలిపి శృంగార మధురానుభూతి ఉండి తీరాలి తప్పకుండా . బొమ్మ అదుర్స్ !. సూపర్ గా పిచ్చెక్కించారు!. అద్భుతః !!.
కేక!. పొలికేక !
Happy Reading and happy Writing.

