Thread Rating:
  • 113 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్
భాగం - 4

(విన్య అక్క గతం)
*******************************



ఉదయం లేచి వంట చేసి టిఫిన్ కట్టి పెట్టాను. ఇంతలో విన్యక్కా కాల్ చేసింది. ఏంచేస్తున్నావ్ ఎలా ఉన్నవని అడిగింది. ఇలా ఆయనకు రెండు రోజులు కంపెనీ పని మీద అక్కడే వుండాలంటే ఒక జత బట్టలు సర్దుతున్నాను అన్న. ఐతే నువ్వొక్కతివే ఉంటావా అంది. అంతే కదా అన్నాను. ఒకసారి ఫోన్ మీ ఆయనకివ్వు అంది. సరే అంటూ ఇచ్చాను. కొంచంసేపు మంచి చెడు అడిగి ఎలాగో ఉండట్లేదు కదా దారిలో వెల్తూ రమ్యని నా దగ్గర దింపి వెళ్ళు. నాతో పాటే ఉంటుంది. సరే అంటూ నన్ను త్వరగా రెడీ అవ్వు మీ అక్కా వాళ్ళదగ్గర ఉండు రెండు రోజులు అన్నారు.


 సరే అని బ్లూ సారీ కట్టుకుని, వెల్తూ శిల్పకి చెప్పి బైక్ ఎక్కి వెళ్లిపోయాం. నన్ను అక్కా ఇంటిదగ్గర దింపేసి వెళ్లిపోయారు. అక్క నైట్ ప్యాంటు, టీ షర్ట్ మీద బయటికి వచ్చింది బైక్ సౌండ్ విని. లోపల బ్రా వేయలేదనుకుంటా సళ్ళు ఊగుతూ కనిపించాయి. ఆయన కూడా చూసి చూడనట్టు ఉన్నారు. అక్క లోపలికి రమ్మని చెప్పిన కంపెనీకి లేట్ అవుతుంది, ఎలాగో తీసుకెళ్లేప్పుడు వస్తాను కదా అని అయన వెళ్లిపోయారు. 





నన్ను గేట్ దగ్గరే కౌగిలించుకుని ఎన్ని రోజులైన్ది నిన్ను చూడక అంటూ, పద లోపలికి అంటూ బ్యాగ్ తీసుకొని వెళ్ళాం. 

అది ఒక ఇండిపెండెంట్ విల్లా. చూడగానే కళ్ళు జిగేలు అనేలా ఉంది. చుట్టూ పార్క్, స్విమ్మింగ్ పూల్, రెండు కార్స్ ఆగి ఉన్నాయి. ఇంటి లోపల చూస్తే, పెద్ద హాల్, సోఫా, కిచెన్, పెద్ద టీవీ, రెండు బెడఁరూం. హాల్ లొపల నుండీ మెట్లు  ఉన్నాయి పైకి వెళ్ళడానికి. డూప్లెక్స్ హౌస్ లాగా. పైకి వెళ్దాం అంటే వెళ్ళాను. పైన కూడా 3 పెద్ద బెడఁరూం, పెద్ద పెద్ద మంచాలతో, బాత్రూంలు కూడా పెద్దవే. అన్ని చేయించాక పద మా బెడఁరూం లోకి అంది. 





లోపలికి వెళ్ళగానే చల్లగా అన్పించింది. ఏసీ ఆన్ ఉందేమో. అక్క బెడఁరూం మా మొత్తం పోర్షన్ అంత పెద్దగా ఉంది. మంచం మా మంచం కంటే పెద్దగా ఉంది. ముగ్గురు పడుకునే అంతలా. పరుపే 2ఫీట్స్ లావుగా ఉంది. దానిమీద కూర్చుంటే పిర్రలు మొత్తం పరుపు లోపల పోయినట్టు అనిపించింది. బెడఁరూం మధ్యలో సెట్ చేశారు మంచం,అదే బెడఁరూం లోపల ఇంకో బెడఁరూం ఉంది. పిల్లల కోసం అనుకుంటా. దానికి ఒక డోర్ బైటికి వెళ్ళడానికి అలాగే ఈ బెడఁరూం లోపలికి రావడానికి. అక్క నువ్వు ఇంత రిచ్ అనుకోలేదు. నువ్వు చాలా లక్కీ అక్క. బావగారు బాగానే సంపాదించారు ఆస్తి. 



ఇంతలో పని ఆవిడ వచ్చి జ్యూస్ ఇచ్చి వెళ్ళింది. తాగుతూ చెప్పక్క నీ గురుంచి నీ పెళ్లి ఎప్పుడు అయింది. ఎలా ఇంత పెద్ద ఇంటికి కోడలయ్యావో.


(కొద్దిసేపు విన్యా అక్క మాటల్లో కథ విందాం )

నా పెళ్లి అయ్యి 7సంవత్సరాలు అవుతుంది.  నా పెళ్లి అప్పుడు నాకు 23సంవత్సరాలు. నాకు ఇప్పుడు 5సంవత్సరం బాబు ఉన్నాడు. మా అమ్మ దగ్గరే ఎక్కువగా ఉంటాడు. నేను ఒక మిడిల్ క్లాస్ నుండే వచ్చాను. డిగ్రీ వరకు చదువుకున్న. ఇక్కడే ఇదే సిటీలో పుట్టి పెరిగాను. నా ఫ్రెండ్స్ లో ఒకరిద్దరు బాగా రిచ్. అందులో ఒకదాని మ్యారేజ్ ఉంటే స్కై బ్లూ కలర్ గాగ్రా వేసుకొని ఇంకా నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. 

అక్కడ చాలా సరదాగా గడిపాము. అప్పుడు మీ బావ కుడా ఆ మ్యారేజ్కి వొచ్చారంట. పెళ్లిలో నన్ను చూసి రెండవ రోజు మా ఇంటికి చెప్పాబెట్టకుండ కారులో వచ్చారు.

ఆయన, వాళ్ల అమ్మ, అక్క ఇంకో పెద్ద మనిషి దిగారు. మా అమ్మానాన్న వాళ్ళతో చెప్పారు. ఇలా మీ అమ్మాయిని మా వాడు పెళ్ళిలో చూసి ఇష్టపడ్డాడు. మీకు ఇష్టముంటే మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకుంటాం అంది. అబ్బాయి సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు.  రియల్ ఎస్టేట్ బిజినెస్ చూస్కుంటా, కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా చేస్తూన్నాడు. మాకు ఊర్లో పంట పొలాలు ఉన్నాయి. ఇంకా మాకు ఒక  రైస్ మిల్లు కూడా ఉంది ఊర్లో. మావాడే అప్పుడప్పుడు వెల్లి లావాదేవీలు చూసుకుని వస్తుంటాడు. ఇదిగో  ఇది నా కూతురు. పెళ్లయింది. అమెరికాలో ఉంటుంది. మొన్ననే వచ్చింది. మీకు ఇష్టమైతే ఒక 15రోజుల్లో పెళ్లి. అది చూసుకుని నేను కుడా అమెరికా వెళ్తాను అంది ఆవిడ.

ఇదంతా పక్క గదిలోపల నుండీ నేను వింటున్నాను. మా అమ్మవాళ్ళు మీ స్థోమతకు మేము సరిపోలేం. కట్నకానుకలు మేము ఇచ్చుకోలేము అన్నారు. మాకు అలాంటివి ఏమి వొద్దు. మేమే అన్ని చూసుకుంటామన్నారు. ఒకసారి అమ్మాయిని చూపిస్తారా అంది ఆవిడ. సరే అని నన్ను త్వరగా రెడీ చేసి వాళ్ల ముందుకు తీసుకొని వెళ్ళింది అమ్మ. వాళ్లకు నేను చాలా బాగా నచ్చేసాను అన్నారు. అమ్మాయి మా వాడిని కూడా చూడు నచ్చాడో లేదో చెప్పు అన్నారు. నేను తల ఎత్తి ఆయనవైపు చూసాను. ఎర్రగా, కొంచెం లావుగా మంచి హైట్తో ఉన్నాడు. నన్నే చూస్తున్నాడు. నాకు కూడా బాగా నాచ్చేసాడు. ఎలా ఉన్నాడు నచ్చాడా మా తమ్ముడు అని మీ బావ వాల్ల అక్క అడిగింది. నేను సిగ్గుపడుతూ తల ఊపాను నచ్చాడని.
అలా మా పెళ్లి జరిగిపోయింది.

శోభనం మూడు రాత్రులు చాలా బాగా సుఖాన్ని అనుభవించాను, ఆయనకు సుఖం కూడా ఇచ్చాను. చాలా బాగా ఎంజాయ్ చేసాం. కొన్ని రోజులకు మా అత్తయ్య కూడా వెళ్లిపోయారు అమెరికాకు తన కూతురితో.


ఇక నేను మీ బావగారు ఇద్దరమే ఉండేవాళ్ళం. పనిమనిషి, వంటమనిషి కూడా ఉండే వాళ్ళు. పని అయిపోయాక సాయంత్రం వెల్లి పోయేవారు.
ఈ విల్లా (ఇల్లు) ఈ మధ్య కొన్నాం. పెళ్లి అప్పుడు ఒక G+1 బిల్డింగ్ ఉండేది. ఇప్పుడు అందులో మా అమ్మవాళ్ళు ఉంటున్నారు. 

ఇలా ఒక సంవత్సరం పాటు చాలా ఎంజాయ్ చేశాను ఆయనతో. అలాగే ఆయన బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతూ వచ్చింది. నేను బ్యూటీ పార్లోర్, ఫ్యాషన్ డ్రెస్సింగ్ బాగా అలవాటు పడిపోయా ఆయన ద్వారా. ఆయనకి నన్ను ఎప్పుడు ఫేషినెటిక్ గా ఉండమని చెప్పేవాళ్ళు. వాళ్ల పార్టనర్స్ భార్యలు కూడా ఫ్యాషనేటిక్ గానే ఉంటారు. వాళ్ళతో నాకు పరిచయం పెరిగింది.

అలా సాఫీగా సాగుతున్న లైఫ్లో పెళ్లైన రెండేళ్లకే ఒక బాబు పుట్టాడు. అత్తయ్య అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చి ఒక నెల రోజులుండి వెళ్లేవారు. మా అమ్మ వాళ్ళు కూడా ఇదే సిటీలో ఉండటం వల్ల ఎక్కువగా వచ్చి వెళ్లేవారు. అలా బాబు లాలన వాళ్ళే చూసుకునేవారు. వాళ్లకు వాడితో బాగా కాలక్షేపం అయ్యేది. 

మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. కొంచెం లావుగయ్యను. మల్లి ఏరోబిక్ లో జాయిన్ అయ్యాను స్లిమ్ అవ్వడానికి. కొద్దిగా స్లిమ్ అయ్యాను. ముందు కంటే కొంచం లావుగా అనిపించినా చాలా బాగున్నాను కొంచెం కొవ్వు పట్టి. నడుముకి మడత కూడా తోడయినది. చీరలు బొడ్డు కింద కట్టడం, ఫ్యాషన్ డ్రెస్స్ వేసుకోవడం కొంచం సళ్ళు కనపడేలాగా, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ అవ్వడం, పార్టీలంటూ తిరగడం ఇలా బాగా ఎంజాయ్ చేసే మా జీవితంలో ఒక మలుపు ఎదురైనది. ఆ మలుపే నా జీవితాన్ని ఇంతగా మార్చేసింది.

(ఆ మలుపు ఏంటో అనేది to be continue next......????)
ఆకాంక్ష
[+] 9 users Like iam.aamani's post
Like Reply


Messages In This Thread
RE: భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ - by iam.aamani - 05-06-2019, 11:47 PM



Users browsing this thread: 85 Guest(s)