26-05-2023, 12:58 PM
(25-05-2023, 05:48 PM)Takulsajal Wrote: అందరికీ నమస్కారంNaku konni douts unnae
ఇది వరకే చెప్పాను, నేనొక EQUITY & FNO ట్రేడర్ అని
ఈ సంవత్సర కాలంలో నా ఇబ్బందులు, కష్టాలు కొన్ని తగ్గాయి
నేనొక ఇన్వెస్ట్మెంట్ స్కీం మొదలుపెట్టాను
మొదట కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే
అందులోనుండి ప్రతీ నెలా ఒకటవ తారీకున 10% అమౌంట్ మీకు అందుతుంది, అలా పది నెలల్లో మీరు పెట్టిన పూర్తి ఇన్వెస్ట్మెంట్ మీకు అందగా పదకొండవ నెల ఒకటవ తారీఖున మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో సగం అమౌంట్ మీకు ప్రాఫిట్ గా ఇవ్వబడుతుంది.
ఉదాహరణకి,
రాము నా దెగ్గర 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు
వారికి నేను ప్రతీనెలా పది వేలు
అలా పది నెలల్లో అతను ఇన్వెస్ట్ చేసిన లక్ష రూపాయలు అతనకి ముడతాయి. పదకొండో నెల అతను ఇన్వెస్ట్ చేసిన దాంట్లో సగం అనగా 50,000 రాముకి ప్రాఫిట్ గా అందుతుంది.
గత రెండు సంవత్సరాల కాలంగా ఈ స్కీముని విజయవంతంగా నడుపుతున్నాను.
ఆసక్తిగా ఉన్న ఎవరైనా నాకు ప్రైవేట్ మెసేజ్ చెయ్యగలరు.