26-05-2023, 01:04 AM
(This post was last modified: 09-11-2023, 10:18 PM by Hotguy143. Edited 2 times in total. Edited 2 times in total.)
శిఖరాగ్రాల శీతల స్వర్గం నుండి ఎడారి అగాధపు చలిబావుల్లోకి .. ఆమె ఉదయం లో సూర్యోదయం లాగ , చలి కాలం లో మంచు స్పర్శ లా వర్ష కాలం లో నీటి ముత్యం లాగ మొత్తానికి మంచి మేధావి తెలివైన , అందమైన ఆడపిల్ల హరిత .
హే హరిత .. అటు వైపు నుండి పలకరింపు వెంటనే హరిత లంగా వోణి లో ఉంది . ( హరిత ఒక్క గానొక్క ఆడపిల్ల ) ఆ వెంటనే ఆమె నుండి పెదవుల నుండి మనసులో నుండి పూర్ణిమ నవ్వు ఆ నవ్వులో ఆమె నోటి లో మెరిసిన పళ్ళ వరుస ఎర్రగా ఉన్నా పెదవుల పైనా తెల్లని పళ్ళ వరుస ఏ మాత్రం కల్మషం లేని నవ్వు నవ్వి హా ఎప్పుడొచ్చావ్ అని అడిగింది నేహాని . పసిపాప పెదవులపై మెరిసే చిరునవ్వులాగ ఉంది ఆ నవ్వులో హరిత .
హా ఇందాకే వచ్చానే నువ్వు ఇప్పుడే వస్తున్నావా అని అంది హా అని అంది . ఫ్రెషర్ డే కాలేజీ డే లో ఇద్దరు పాత స్నేహితులే 10 వ తరగతి వరకు ఇంటర్ అయ్యాక కూడా ఇప్పుడు మొదటి సంవత్సరం డిగ్రీలో అడుగు పెట్టారు కాలేజీ లో మంచి ఘడియల అన్వేషణలో ముత్యాల కోసం మహార్ణవంలోకి దిగినట్టు పడుతూ లేస్తున్నట్టు వాళ్ళ అడుగులు కాలేజీ ఫంక్షన్ ఒక ఫంక్షన్ హాల్ లో జరుగుతూ ఉంది .
అప్పుడప్పుడే అందరు వస్తున్నారు వెళ్లి మూడవ వరుస సీట్ లో కూర్చున్నారు ఇద్దరు హరిత , నేహా పక్కన కూర్చున్న వాళ్ళతో పరిచయం చేసుకుంది నేహా , హరిత ని కూడా పరిచయం చేసింది .
gmail : hydhotguy31
telegram : hydguy01