25-05-2023, 10:55 PM
బ్రో దయచేసి ఈ టైం లో స్టోరీ కి గ్యాప్ ఇవ్వకు..గ్యాప్ ఇచ్చి.. ఒకవేళ మాకు ఏమైనా అయితే నీదే బాధ్యత... ఇంతగా ఊరించి పిచ్చెక్కిస్తున్న నీకు నువ్వే సాటి... చాలా మంది రైటర్లు ఎవరో ఒకరు ఏదో అన్నారని స్టోరీని మధ్యలో ఆపెస్తున్నారు.. మిగతా వాళ్ళ గురించి ఆలోచించకుండా. మీరు అలా మాత్రం చేయకుండా స్టోరీ నీ పూర్తి చేయండి.. నాకే మీ మీద పీకల దాకా తీయనైన కోపం ఉంది.. ఊరిస్తున్నారని.. కానీ అది కూడా బాగుంది