25-05-2023, 07:30 PM
బావుందండి, చాలా చక్కగా రాస్తున్నారు ఆ వయసులో, ఆ కాలేజీ అనుభవాలు, ముఖ్యంగా మైటీ మెకానిక్ (రాయల్ సివిల్, ఎవర్ గ్రీన్ ఇసిఇ, పొవర్ ఫుల్ ఎలెక్ట్రిక్) అని అరవడం (ఎందుకంటే నేను కూడా అదే కాబట్టి) బాగా నచ్చింది. ఇంకా బూతు కథలు చదివి అందులో రాసినవన్నీ నిజాలే, ఏ ఆంటీ అయినా చాలా సులభంగా పడిపోతారు అనుకోవడం, అలా ప్రవర్తించడం చాలా సహజంగా ఉంది...కొనసాగించండి
: :ఉదయ్