Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)
పాఠకులందరూ ఈ రచయితను క్షమించాలి... జీవితంలో చాలా మార్పులు షడన్, షడన్ గా జరిగిపోయాయి. మా ఆఫీస్ లో జరిగిన కొన్ని అనుకోనిసంఘటనల వలన నాకు ప్రమోషన్ తో పాటూ ట్రాన్స్ ఫర్ అయ్యింది... నేను ఇళ్ళ వదిలి హాస్టల్ లో ఉంటూ హెడ్ ఆఫీస్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నా దగ్గర పర్సనల్ ల్యాప్టాప్ లేకపోవడం ఆఫీస్ సర్వైవలెన్స్ లో ఉండండం వలన నేను కథను కంటెన్యూ చేయాలన్నా చేయలేకపోయాను... ఫోన్లో ట్రై చేశాను కానీ ఒక ఎపిసోడ్ కూడా కంప్లీట్ చేయలేకపోయాను... అదీకాక నేను ఉన్న పరిస్థితుల్లో ఈ కథను కంటెన్యూ చేయగలనన్న ఆశ‌ ఆవకాశం రెండూ కనబడడం లేదు... ఎవరైనా రచయితలు ఈ కథను కంటెన్యూ చేయాలంటే చేయమని మనవి... మళ్ళీ నా ట్రైనింగ్ కంప్లీటయ్యి నేను వెనక్కు వస్తే తప్ప కథను కంటెన్యూ చేయగలనని నాకు అనిపించడం లేదు....

ఆదరించిన వారందరికీ మరోమారు నా ధన్యవాదాలు... అర్ధంతరంగా కథను ఆపేస్తున్నందుకు క్షమించాలి.... మనవి...

నేను చెప్పలనుకున్న కథ సింపుల్ గా... ప్రిన్స్ మోరల్స్ ఉన్న యువకుడు, సుమతి జీవితంలో ఏది అనిపిస్తే అది చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మార్చుకుంటూ జీవితం సాగిస్తుంది... ఉమాదేవి కట్టుబడులు, మోరల్స్ మధ్య కోరికలను అణిచివేసి బ్రతుకుతుంది... వీరి ముగ్గురి కలయికతో ముగ్గురి జీవితాలు మారిపోతాయ్... సుమతి వల్ల ప్రిన్స్ సెక్స్ కు బాగా ఆకర్షితుడైపోతాడు... కోరి తన దగ్గరకు వస్తే తప్ప అనుభవించని మనస్థితి నుండి వంచించి లొంగదీసుకునే దాకా మారిపోతాడు... (ఈ మార్పులో చాలా మంది కన్నెపిల్లలు, యువతులతో సంభోగిస్తాడు... ప్రిన్స్ వల్ల ఉమాదేవిలో మార్పలు వచ్చి... ప్రిన్స్ నుండి పెరుగుతున్న దూరం వల్ల ప్రిన్స్ తనని నెగ్లెక్ట్ చేస్తున్నాడనే ఆలోచనలతో, ప్రిన్స్ ఉడికించాలని, మళ్ళీ ఆకర్షించాలనే పిచ్చి ఆలోచనలతో దారి తప్పి ప్రిన్స్ స్నేహితులో కలిసిపోయి విచ్ఛల విడిగా మారిపోతుంది... ఈ పరిస్తితుల్లో జరిగిన కొన్ని సంఘటనలతో ఉమాదేవి కూతురు ప్రిన్స్ ని, ఉమాదేవి ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ, తిరగబడుతూ తన కోరిక తీర్చమని, తనని పెళ్ళి చేసుకోమని లేదంటే చచ్ఛిపోతాని బెదిరిస్తుంటుంది... పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ అందరినీ ఇబ్బందులు పెడుతుంటుంది... అదే సమయంలో వాళ్ళకు దూరంగా ఉన్న సుమతి తిరిగి వచ్చి జరిగిన అన్నంటికీ తానే కారణమని బాధపడుతుంది... తరువాత తానే పరిస్థితులను సరిచేయడానికి ప్రయత్నిస్తుంది.... చివరకు మళ్ళీ వాళ్ళ జీవితాల్లో మార్పులు మొదలై ఉమాదేవి కూతురు పెళ్ళి, ప్రిన్స్ పెళ్ళి జరిగి ఉమాదేవి, సుమతి ఇద్దరూ ఓ కుటుంబంగా ఏర్పడి కథ సుఖాంతమవుతుంది.

కథను కంటెన్యూ చేయాలను కున్న వాళ్ళు పూర్తి స్వేఛ్ఛా స్వతంత్రాలతో కథను కంటెన్యూ చేయవచ్చు....

ఇట్లు మీ రచయిత
Funpart.
[+] 6 users Like funpart's post
Like Reply


Messages In This Thread
RE: ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం) - by funpart - 24-05-2023, 06:10 PM



Users browsing this thread: 1 Guest(s)