22-05-2023, 09:52 PM
(22-05-2023, 06:47 PM)Uday Wrote: ధన్యవాదాలు మోహన్ గారు...చాలా కాలమైంది, మళ్ళీ మొదలెట్టడానికి, పూర్తి చేయడానికి మూడ్ రావడం లేదు, ప్రయత్నిచాలి.
ప్రయత్నించండి,,, మూడ్ లేనప్పుడు మూడ్ తెచ్చుకునేందుకు కదా మనకు ఇవన్నీ,,, నాకు మూడ్ లేనప్పుడే అవి అన్ని గుర్తు తెచ్చుకొని మరి రాస్తున్నాను,,, మనసుని మళ్లించడం కోసం,, చాలా మంచి ఆరంభం ,, అలా మధ్యలో ఆగకూడదు కదా,,