22-05-2023, 06:44 PM
చాలా బాగా రాస్తున్నారు/వర్ణిస్తున్నారు మోహన్ గారు. రాసే మెలకువలో కూడా బాగా ఇంప్రూవ్ అయ్యారు. మీరన్నట్లు కట్టె కొట్టె తెచ్చె అంటే బావుండదు శృంగారం సరస సంభాషణలతో మొదలై చిలిపి చేష్టలతో పరవశించి ఆ తరువాత అసలు పని మొదలెట్టి పరాకాష్టకు చేరుకుంటే ఆ మజానే వేరు. బావుంది...కొనసాగించండి.
: :ఉదయ్