20-05-2023, 08:08 AM
ఎంత ఆశ పెట్టీ అడియాశ చేస్తున్నావు బ్రో. నీకు ఆశ పుండ్లు అవుతాయి.. వాటితోనే ఇంకా ఇంకా మంచి స్టోరీస్ రావాలి.. జస్ట్ కిడింగ్. మా చిన్నప్పుడు కాలేజ్ లో అనేవారు.. ఎవరైనా తినేది ఇవ్వకుండా ఊరించి ఒక్కడే తింటే నీకు ఆశ పుండ్లు అవుతాయి అనేవారు.. ఎని వే నైస్ స్టోరీ.